వైరల్ ఫొటోలు: హెబ్బా పటేల్...అడల్ట్ స్టైల్లో అదుర్స్

First Published 15, Jul 2020, 8:02 PM

ఆరంభంలో హీరోయిన్ గా కుర్రకారును ఒక ఊపు ఊపేసిన హెబ్బా పటేల్ కి, ఈ మధ్య కాలంలో అవకాశాలు చాలా వరకూ తగ్గిపోయాయి. ఇతర భాషల్లోను పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో ఆమె వెబ్ సిరీస్ ల పై దృష్టి పెట్టింది. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించే రెండు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. అడల్ట్ రేటెడ్ స్టైల్లో ఈ వెబ్ సిరీస్ లు వుంటాయని చెబుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లలో హెబ్బా చాలా బోల్డ్ గా కనిపిస్తుందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆమె హాట్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చేయటం మొదలెట్టాయి. వాటిపై ఓ లుక్కేద్దామా...

హెబ్బా పటేల్ సుకుమార్ నిర్మించిన  'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన అందం.   ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ ఇలా వరుస సినిమాలు చేసింది హెబ్బా.

ఆపై 24 కిస్సెస్‌తో సంచలనమే రేపింది. రీసెంట్ గా 'భీష్మ'తో ఓ రేంజిలో రచ్చ చేసిన ఈ భామ ప్రస్తుతం రామ్ హీరోగా వస్తున్న రెడ్ సినిమాలో హెబ్బా ఆడి పాడబోతోంది. అయితే లాక్ డౌన్ దెబ్బతో అన్ని పనులు ఆగిపోయాయి.

అయితే ఈ లాక్ డౌన్ టైమ్ ని సద్వినియోగ పరుచుకోవాలనుకుంది. అందుకే తన అందాలను మరోసారి చూపించే పోగ్రాం పెట్టుకుంది. ఒక్కసారిగా విజృభించినట్లుగా అందాలు పరిచేసింది.

ఈ ఫొటోలు చూసిన కుర్రకారు వేడెక్కిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలను షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తన తోటి హీరోయిన్స్ కన్నా తను ఎందులోనూ తీసిపోనని ఇలా ఇండైరక్ట్ గా చెప్తోందన్నమాట. ఆమె గతంలో తీయించుకున్న ఫొటోలను, ఇప్పటి ఫొటోలతో కలిపి రచ్చ రచ్చ చేస్తోంది.

ఇప్పటికే ఆహా యాప్‌లోని మస్తీస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. అంతేకాకుండా అదే యాప్‌లో మరె రెండు వెబ్‌సిరీస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

ఇక వెబ్‌ సిరీస్‌లకు పెట్టింది పేరయిన నెట్‌ఫ్లిక్స్‌తో కూడా హెబ్బా జతకట్టినట్టు విశ్వసనీయం సమాచారం. త్వరలో నెట్‌​ఫ్లిక్స్‌ తీయబోయే రెండు వెబ్‌ సిరీస్‌లకు సైన్‌ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ రెండు వెబ్‌ సిరీస్‌లు అడల్ట్‌ కంటెంట్‌ స్టైయిల్లో ఉంటుందని.. హెబ్బా బోల్డ్‌ క్యారెక్టర్‌ చెయ్యబోతోందని ఫిలింనగర్‌ టాక్‌.

ఈ వెబ్‌ సిరీస్‌లతో మళ్లీ క్రేజ్‌ సంపాదించుకోవాలని హెబ్బా భావిస్తుందట. రామ్‌ ‘రెడ్‌’ సినిమాలో ప్రత్యేకగీతం, రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’లో ప్రత్యేక ప్రాతలో హెబ్బా మెరవనుంది.

సినిమా వేషాలు తగ్గిపోతే ఏం చేయాలి...వరస పెట్టి హాట్ ఫొటో షూట్ లు చేయాలి. ఇదీ ఇప్పుడు హీరోయిన్స్ అనుసరిస్తున్న తారక మంత్రం. హెబ్బా పటేల్ కు ఇది బాగానే వంటబట్టినట్లుంది.

ముఖ్యంగా లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్స్ అందరూ పొటీ పెట్టుకున్నట్లుగా రెచ్చిపోతున్నారు. తమ అందాలను ఫొటోలలో పరిచి దర్శక,నిర్మాతలను టెమ్ట్ చేసే పోగ్రాం పెట్టుకుంటున్నారు.

తమను ఇండస్ట్రీ మర్చిపోకుండా చేసుకునేందుకు అనుసరిస్తున్న వ్యూహం ఇది. హెబ్బా పటేల్ ది ఇదే పరిస్దితి. ఇంతకు మించి దారీ లేదు. ఇదే చాలా సార్లు వర్కవుట్ అవుతోంది.

ఈ ఫొటోలు చూసిన వాళ్లు వేషాలు మాట ఏమో కానీ ...తన ఫొటో షూట్ లతో మాత్రం హెబ్బా పటేల్ మతిపోగొడుతోంది అంటున్నారు.

హెబ్బా ...ఇనిస్ట్రగ్రమ్ ని విచ్చలవిడిగా వాడేస్తోంది. తాజాగా హెబ్బా తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటో వదిలింది. అవి వైరల్ అవుతున్నాయి.

తన పై అందాలు ప్రతీ సారి కొత్తగా చూపించాలనే తాపత్రయం ఆమెలో స్పష్టంగా కనపడుతోంది.  నాచురల్ అందాలకు గ్లామర్  టచ్ ఇచ్చి కొంచెం కొత్తగా కనిపిస్తోంది. పై బటన్స్ పెట్టుకోకపోవడంతో  కూడా కలిసొచ్చింది.

'కుమారి 21 ఎఫ్‌'  సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది హెబ్బాకు. మధ్యలో కొన్ని ఫెయిల్యూర్  ఎదురైన, వాటిని దైర్యంగా ఎదుర్కోంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.

హెబ్బా పటేల్ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా వుంటుంది. గత కొంతకాలంగా  ఆమె తన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవీ ప్రస్తుతానికి వైరల్‌గా మారాయి.

తను నటిగా ప్రూవ్ చేసుకోవటానికి మొదట్లో డాన్స్ లు అడ్డం వచ్చాయి. ఈ విషయమై ఆమె చెప్తూ ..సినిమాలో ఒక పాటలో నేను తొలిసారి డ్యాన్స్ చేశాను.

ఇంతకుముందు నాకు డ్యాన్స్ అంటే పెద్దగా నచ్చేది కాదు. కానీ ఈ సినిమా కోసం ముందుగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడంతో నా పని సులువైంది. ప్రస్తుతం వివిధ డ్యాన్సులు నేర్చుకుంటున్నాను.

గతంలో డ్యాన్సులు చేయాలంటే భయపడేదాన్ని. కానీ ధైర్యంగా డ్యాన్స్ చేసేశా. దీంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది అంటోంది.

అలాగేఇప్పటి వరకు నేను చేసిన సినిమాల వల్ల యంగ్ హీరోయిన్‌గా నాకు మంచి పేరు వచ్చింది. అయితే పెద్ద హీరోల చిత్రాలు కొన్ని వచ్చినట్టే వచ్చి చేజారాయి. అయినప్పటికీ నాకు వచ్చిన అవకాశాలతో నేను హుందాగానే ఉన్నాను అంది.

హెబ్బా తన సక్సెస్ , ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ..సినిమాలు సక్సెస్‌ అయినా అనుకున్న గుర్తింపు రాలేదనే విషయం ఒక్కటే నాకు ఎప్పటికీ అర్థం కాని పజిల్‌! నా సినిమాలేవీ డిజాస్టర్‌ కావు. బాగానే ఆడతాయి. నాకే ఎందుకో సరైన గుర్తింపు రాలేదు అని వాపోతుంది.

అంతేకాదు నేను పాత్ర డిమాండ్ చేస్తే...ఎక్స్‌పోజింగ్‌కి నేనేమీ వ్యతిరేకిని కాను. ఎంత బోల్డ్‌గా కనిపించమన్నా అభ్యంతరం పెట్టను.కానీ ఆ విషయం కొందరు తప్పుగా అర్దం చేసుకుని అలాంటి పాత్రలే తెస్తున్నారు. అప్పుడే చిరాకనిపిస్తుంది అంటోంది.

మరో విషయం నన్ను ఎప్పుడూ బాధ పెడుతూ ఉంటుంది. నన్ను ఇంకా చిన్నపిల్లగానే చూస్తున్నారు తప్ప నాలోని గ్లామర్‌ని చూడడం లేదు. నన్ను హాట్‌ అండ్‌ సెక్సీ అని అంటేనే చాలా ఇష్టం. కానీ నా మొహం ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుందని అంటూంటారు.

మరో విషయం గుర్తించుకోవాలి.  నటన పరంగా కూడా మంచి మార్కులే పడుతున్నాయి. కానీ గ్లామర్ పాత్రలే ఇచ్చి నాలోని నటిని పట్టించుకోవటం లేదు. సరైన పాత్ర పడితే నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను.ఆ రోజు కోసం ఎదురుచూస్తాను అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

కుమారి 21 ఎఫ్ సినిమాతో తన అందం, నటన, యాటిట్యూడ్‌తో మన కుర్రాళ్ల కు పిచ్చపిచ్చగా నచ్చిన, మెచ్చిన హీరోయిన్ గా మారి పోయింది హెబ్బా పటేల్. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకుంది. అయితే  పెద్ద ఆఫర్స్ ఏమీ ఆమెకు రాలేదు. ఆమె కెరీర్‌ స్పీడందుకోలేదు.

loader