రెడ్ జాకెట్ మాటున దాగున్న అందాలు.. జిప్ ఓపెన్ చేసి కవ్విస్తున్న హెబ్బా పటేల్
హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ లో సరికొత్త లుక్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది.

హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ లో సరికొత్త లుక్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది.
హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది.
కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి.
హెబ్బా ఆ మధ్యన రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. ప్రస్తుతం హెబ్బా ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో నటిస్తోంది.
హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది.
హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది.
తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ పోస్ట్ చేసింది. రెడ్ జాకెట్ ధరించిన హెబ్బా.. జిప్ ఓపెన్ చేసి దాగున్న పరువాలని చూపిస్తూ సెల్ఫీలతో పిచ్చెక్కిస్తోంది. ఈ పిక్స్ లో హెబ్బా బ్యూటీ క్వీన్ లాగా వెలిగిపోతోంది.
హెబ్బా పటేల్ ఈ పిక్స్ లో కొంచెం బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది. ఓవరాల్ గా హెబ్బా పటేల్ న్యూ లుక్ ట్రై చేస్తున్నట్లు ఉంది. అసలే హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్లకు క్రష్. ఇక ఆమె ఇలా కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో డీగ్లామర్ రోల్ లో నటిస్తోంది.