MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బింబిసార, గాడ్ ఫాదర్ ఐటెం గర్ల్ అసలైన అందాలు చూశారా.. బ్లాస్ట్ బేబీ ఇంటర్నెట్ బ్లాస్టింగ్

బింబిసార, గాడ్ ఫాదర్ ఐటెం గర్ల్ అసలైన అందాలు చూశారా.. బ్లాస్ట్ బేబీ ఇంటర్నెట్ బ్లాస్టింగ్

బ్లాస్ట్ బేబీ అంటూ గమ్మత్తైన హాట్ స్టెప్పులతో యువతని ఆకర్షిస్తోంది వారినా హుస్సేన్. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో వారినా హుస్సేన్ బ్లాస్ట్ బేబీ అనే ఐటెం సాంగ్ కి చిందులేసింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 09 2022, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బ్లాస్ట్ బేబీ అంటూ గమ్మత్తైన హాట్ స్టెప్పులతో యువతని ఆకర్షిస్తోంది వారినా హుస్సేన్. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో వారినా హుస్సేన్ బ్లాస్ట్ బేబీ అనే ఐటెం సాంగ్ కి చిందులేసింది. బింబిసార చిత్రంలో కూడా ఈ బోల్డ్ బ్యూటీ ఐటెం సింగ్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ రెండు ఐటెం సాంగ్ లిరిక్స్ పరంగా పాపులర్ కాలేదు. కానీ వారినా మత్తుగా తన డ్యాన్స్, అందాలతో ఈ రెండు సాంగ్స్ కి క్రేజ్ తెచ్చిపెట్టింది. కుర్రాళ్లు మెచ్చే పరువాలతో వారినా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

 

38

దీనితో బోల్డ్ బ్యూటీగా, ఐటెం గర్ల్ గా సౌత్ లో వారినాకి మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే వారినాని దాదాపు 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. 

48

కుర్రాళ్ళకి తన పరువాలని ఎరగా వేస్తూ వారినా చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. వారినా హుస్సేన్ నిన్న జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంది. 

58

ఈ చిత్రానికి పార్ట్ 2 ఉందా అంటూ క్యూట్ గా అడిగింది. నాకు ఈ మూవీలో సాంగ్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఇక సోషల్ మీడియాలో వారినా హుసేన్ గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. 

68

ట్రెండీ దుస్తుల్లో వారినా మెస్మరైజ్ చేస్తోంది. క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది. రానున్న రోజుల్లో వారినా ఐటమ్స్ సాంగ్స్ కి మంచి డిమాండ్ ఏర్పడడం ఖాయం అని అంటున్నారు. 

78

ఇక నుంచి స్టార్ హీరోల చిత్రాల్లో వారినాకి ఐటెం సాంగ్స్ చేసే అవకాశాలు క్యూ కడతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారినా ఆఫ్గనిస్తాన్ కి చెందిన అమ్మాయి. 

88

మోడలింగ్ లో రాణిస్తూ ప్రస్తుతం సినిమా ఆఫర్స్ అందుకుంటోంది. వారినా హుస్సేన్ డ్యాన్స్ మూమెంట్స్ యువతని పిచ్చెక్కిస్తున్నాయి. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Recommended image2
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image3
OTT Record: ఓటీటీలో ధురంధర్ 2 దూకుడు, వారంలో రణ్‌వీర్ సినిమా ఎన్ని కోట్ల వ్యూస్ తెచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved