MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఫస్ట్ టైం హాట్ ఐటెం సాంగ్ కి సిద్దమైన కియారా... కత్రినా, కరీనా, దీపికాలకు పోటీ ఇస్తుందా!

ఫస్ట్ టైం హాట్ ఐటెం సాంగ్ కి సిద్దమైన కియారా... కత్రినా, కరీనా, దీపికాలకు పోటీ ఇస్తుందా!

కియారా అద్వానీ లేటెస్ట్ మూవీ  బాలీవుడ్ మూవీ 'గోవిందా నామ్  మేరా'. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ మూవీలో 'బిజిలీ' అనే ఐటెం నంబర్ లో కియారా కాలుకదపనున్నారు. ఫస్ట్ టైం కియారా ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తున్న నేపథ్యంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 24 2022, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

స్టార్ హీరోయిన్స్ ఐటెం నంబర్స్ చేస్తే ఆ మజానే వేరు. సినిమాలో స్పెషల్ సాంగ్స్ కి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆడియన్స్ లో అంచనాలు ఉంటాయి. ఐటెం సాంగ్స్ మాత్రమే చేసే హీరోయిన్స్ కొందరు ఉన్నారు. అయితే నంబర్ వన్ పొజిషన్ లో వెలిగిపోతున్న స్టార్ లేడీస్ సైతం ఈ విభాగంలో సత్తా చాటారు. కత్రినా, కరీనా, దీపికా పదుకొనె ఐటెం భామలుగా తమ మార్క్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కియారా ఆ ఛాలెంజ్ స్వీకరించారు. గోవిందా నామ్ మేరా చిత్రంలో తన గ్లామర్ పవర్, డాన్స్ టాలెంట్ చూపించనున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ని ఊపేసిన స్టార్ హీరోయిన్స్ ఐటెం నంబర్స్ ఏమిటో చూద్దాం... 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Katrina Kaif

Katrina Kaif


కత్రినా కైఫ్ - షీలా కీ జవానీ:

తీస్ మార్ ఖాన్‌లో  హీరోయిన్ కత్రినా కైఫ్ చేసిన 'షీలా కీ జవానీ' బాలీవుడ్ బెస్ట్ ఐటెం నంబర్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. తీస్ మార్ ఖాన్  సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ, షీలా కీ జవానీ సాంగ్ మాత్రం దశాబ్దాలుగా యువతను ఊపేస్తోంది. గొప్ప డాన్సర్ కాకపోయినప్పటికీ కత్రినా కష్టపడి డాన్స్ నేర్చుకొని అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 
 

35
Kareena Kapoor

Kareena Kapoor

కరీనా కపూర్ ఖాన్- హల్కత్ జవానీ:

'హీరోయిన్' మూవీలో కరీనా కపూర్ ఖాన్ 'హల్కత్ జవానీ' సాంగ్ కి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. జీరో సైజ్ అందాలు వడ్డిస్తూ ఫ్రాక్ లో కరీనా సూపర్ హాట్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేశారు. కరీనా నటించిన హల్కత్ జవానీ సాంగ్ బాలీవుడ్ జనాలకు ఇష్టమైన వాటిలో ఒకటిగా ఉంది.
 

45

దీపికా పదుకొణె- లవ్లీ:

బ్లాక్‌బస్టర్ చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్'లో దీపికా పదుకొనె చేసిన ఐటెం నంబర్ 'లవ్లీ' యూత్ కి నిద్ర లేకుండా చేసింది. షారుఖ్ ఖాన్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకరిగా ఉన్న హ్యాపీ న్యూ ఇయర్ మూవీకి 'లవ్లీ' సాంగ్ స్పెషల్ అట్రాక్షన్. ఆ సాంగ్ లో దీపికా సెక్సీ అవతార్ ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. 

55
Kiara Advani

Kiara Advani


కియారా అద్వానీ- బిజిలీ:

కియారా అద్వానీ ఫస్ట్ టైం హాట్ ఐటెం సాంగ్ కి సిద్ధం అవుతుంది. ఆమె లేటెస్ట్ మూవీ గోవిందా నామ్ మేరా మూవీలో విక్కీ కౌశల్ కి జంటగా 'బిజిలీ' అనే ఐటెం నెంబర్ చేయనున్నారు. బిజిలి సాంగ్ ప్రోమో విడుదల కాగా.. రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో బిజిలీ సాంగ్ కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి దీపికా, కరీనా, కత్రినాలను కియారా మరపించగలదా అనే అంచనాలు పెరిగాయి. గోవిందా నామ్ మేరా మూవీ డిసెంబర్ 16 నుండి హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved