MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్లామర్ అనేది సూక్ష్మమైన ఆర్ట్ .. డస్కీ సొగసుతో ఈషా రెబ్బా ఫోజులు చూశారా

గ్లామర్ అనేది సూక్ష్మమైన ఆర్ట్ .. డస్కీ సొగసుతో ఈషా రెబ్బా ఫోజులు చూశారా

వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 20 2024, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

వరంగల్ అమ్మాయి అచ్చ తెలుగు పిల్ల ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో మరో స్థాయిలో ఉంటుంది. కానీ ఆమెకి టాలీవుడ్ లో ఆఫర్స్ మాత్రం అంతంత మాత్రమే. డస్కీ అందాలతో ఆకర్షించే ఈషాని టాలీవుడ్ దర్శకులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గతంలో ఈషా మీడియం రేంజ్ చిత్రాలు చేసింది. ఇప్పుడు దయ లాంటి వెబ్ సిరీస్ తో హిట్ కొట్టింది. కానీ ఆమె గ్లామర్ కి తగ్గ ఆఫర్స్ అందుకోవడం లో మాత్రం వెనుకబడే ఉంది. 

37

సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే. అయితే ఇంకా ఈషాకి మంచి అవకాశాలు రావాలని, కమర్షియల్ చిత్రాల్లో కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

47

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

57

తాజాగా ఈషా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే ఈమె నార్త్ భామలకు ఏమాత్రం తక్కువ కాదు అనిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఆమె లేటెస్ట్ లుక్ ఉంది. కంప్లీట్ గా తన స్టైల్ మార్చేసిన ఈషా గోల్డ్ కలర్ డ్రెస్ లో ఫోజులు ఇచ్చింది. 

67

ఈషా రెబ్బా తన లేటెస్ట్ ఫోటో షూట్ కి క్రేజీ కామెంట్ పెట్టింది. గ్లామర్ అనేది సూక్ష్మమైన ఆర్ట్ అంటూ ఈషా తెలిపింది. ఈషా లేటెస్ట్ ఫొటోస్ కి యువత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

 

77

 ఈషా ఫోజులకు నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈషా రెబ్బా ఇటీవల లేడీ ఓరియెంటెడ్ చిత్రాల పట్ల కూడా ఆసక్తి ప్రదర్శిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image2
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image3
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved