MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈగల్ తో నిరాశే, కానీ కావ్య థాపర్ కి ఫుల్ మార్క్స్.. లేటెస్ట్ ఫొటోస్ పై కామెంట్స్

ఈగల్ తో నిరాశే, కానీ కావ్య థాపర్ కి ఫుల్ మార్క్స్.. లేటెస్ట్ ఫొటోస్ పై కామెంట్స్

కావ్య థాపర్ రీసెంట్ గా రవితేజ సరసన ఈగల్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ కావ్య థాపర్ కి మాత్రం ఈ చిత్రంలో మంచి రోల్ దక్కింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 10 2024, 12:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని గ్లామర్ కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 

37

కావ్య థాపర్ రీసెంట్ గా రవితేజ సరసన ఈగల్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ కావ్య థాపర్ కి మాత్రం ఈ చిత్రంలో మంచి రోల్ దక్కింది. ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది. సినిమా నిరాశ పరిచినప్పటికీ కావ్యకి మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. 

47

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కావ్య థాపర్ సోషల్ మీడియాలో గ్లామర్ జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా తన ఎద సొగసుని ఉప్పొంగేలా చేస్తున్న డ్రెస్ లో బీభత్సం సృష్టించింది. ఫుల్ జోష్ లో ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. 

57

ట్రెండీగా ఉండే అవుట్ ఫిట్ లో కావ్య అయస్కాంతంలా యువతని ఆకర్షించే ఫోజులు ఇచ్చింది. కావ్య థాపర్ సోషల్ మీడియాలో తరచుగా ఇలాంటి పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. కావ్య థాపర్ ఫోజులకు కుర్రాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. ఈగల్ లో ఆమె నటన చాలా బావుందని ప్రశంసిస్తున్నారు. 

67

ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

77

కావ్య థాపర్ గత ఏడాది  విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 చిత్రంలో నటించింది. గ్లామర్ ఒలకబోస్తూనే ఎమోషనల్ గా కూడా నటించింది. ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ పర్వాలేదనిపించే విధంగా వచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Age Gap: ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు 30 ఏళ్ల చిన్న హీరోయిన్లతో ఘాటు రొమాన్స్ చేసిన హీరోలు వీరే?
Recommended image2
Renu Desai: రేణు దేశాయ్‌ చేసిన మొదటి సినిమా ఏంటో తెలుసా? బద్రి కాదు, అది చూసే పవన్‌కి జోడీగా ఎంపిక
Recommended image3
Richest Bachelors: వందల కోట్ల ఆస్తి ఉన్నా సింగిల్ గానే మిగిలిపోయిన తొమ్మిది మంది హీరోలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved