MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఆ ప్లేస్ లో హాట్ టాటూతో కవ్విస్తున్న ఎస్తేర్ అనిల్, దృశ్యం పాపపై విరుచుకుపడుతున్న నెటిజన్లు..

ఆ ప్లేస్ లో హాట్ టాటూతో కవ్విస్తున్న ఎస్తేర్ అనిల్, దృశ్యం పాపపై విరుచుకుపడుతున్న నెటిజన్లు..

ఎస్తెర్ అనిల్.. మలయాళ బ్యూటీ.. పేరు వింటే గుర్తు రాదు కాని.. దృశ్యం పాప అంటే మాత్రం వెంటనే గుర్తుకు వస్తుంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో అదరగొట్టే ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇంకాస్త డోస్ పెంచి.. నెటిజన్ల తో ట్రోల్స్ కు గురవుతుంది. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 15 2023, 10:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దృశ్యం సినిమాలో కనిపించిన చిన్న పాప గుర్తుందా.. ఇప్పుడు చిన్న పాప కాదు.. హీరోయిన్ గా మలయాళంలో హాట్ హాట్ అందాలతో అదరగొడుతుందీ బ్యూటీ.. ఏమాత్రం తగ్గడంలేదు. రాను రాను ఇంకాస్త డోస్ పెంచుతుంది కాని.. విమర్షలకు తగ్గడంలేదు. ఈక్రమంలో ఆమెపై మరో వివాదం మొదలయ్యింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఎస్తేర్  ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. మరోవైపు సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో రచ్చ లేపుతోంది. సినిమాలు ఉన్నా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ను ఎప్పటికప్పుడు పెంచుకుంటుంది బ్యూటీ.  

35

హాట్ ప్లేస్ లో.. హాట్ హాట్ టాటూతో వార్తల్లో నిలిచిన ఎస్తేర్. నడుముకి కాస్త వెనక..రొమాంటిక్ ప్లేస్ లో గ్రోయింగ్ అంటూ.. టాటూ వేయించుకుంది ఎస్తేర్. అయితే ఈ టాటూవేసే వీడియోను సోషల్ మీడియాలో శేర్ చేసింది. ఇది చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. 
 

45

ఈ వయసులో ఇవన్నీ అవసరమా అంటూ.. ఆమె టాటూపై నెటిజన్లు మండిపడుతున్నారు.  ఎస్తేర్  టాటూపై ట్రోల్స్ గట్టిగా నడుస్తున్నాయి. ఎస్తేర్ కి ఇలాంటి  ట్రోల్స్ ఇప్పుడు కొత్తేమికాదు. ఇన్ స్టాగ్రామ్ లో.. సూపర్ హాట్ ఫోటోస్ తో.. ఎద అందాలు .. థైస్ షో చేస్తూ.. నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంటుంది ఎస్తేర్. ఈ విషయంలో కొంత మంది నెటిజన్లు ఆమెను విమర్షిస్తూనే ఉంటారు. 

55
esther anil in lehenga

esther anil in lehenga

ఓవైపు స్టడీస్ కొనసాగిస్తూనే, హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరి దృశ్యం, దృశ్యం 2, జోహార్ సినిమాల తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. త్వరలోనే కొత్త సినిమాతో సర్ప్రైజ్ చేస్తుందేమో చూడాలి. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved