మైండ్ బ్లోయింగ్ బ్రాలో ఒక్కసారిగా టెంపరేచర్ పెంచేసిన డీజే టిల్లు పిల్ల.. టాప్ విప్పేసిన నేహా శెట్టి
యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది. నేహా శెట్టి చివరగా డీజే టిల్లు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది. నేహా శెట్టి చివరగా డీజే టిల్లు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది.
సిద్దు జొన్నలగడ్డతో కలసి మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి.
సోషల్ మీడియాలో కూడా గ్లామర్ రచ్చ షురూ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నేహా శెట్టి అందాల ఆరబోత చూస్తే ఈ యంగ్ బ్యూటీ ఎంతలా తెగిస్తోందో అర్థం అవుతుంది.
తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా బ్రాలో ఎద పరువాలు ఆరబోస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కళ్ళు చెదిరే విధంగా నేహా శెట్టి షర్ట్ బటన్ విప్పేసి విరహ వేదన ఒలకబోస్తున్న విధానం కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు. ఏం జరుగుతోంది రాధికా అంటూ నెటిజన్లు డీజే టిల్లు స్టైల్ లో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
మత్తులో ఊగుతున్నట్లుగా మెలికలు తిరుగుతూ ఆమె వయ్యారంగా ఇస్తున్న ఫోజులు యమా క్రేజీగా ఉన్నాయి. డీజే టిల్లు చిత్రంలో రాధిక అనే పాత్రలో నేహా శెట్టి నటించింది.
తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు మస్త్ ఉన్నావ్ రాధిక.. టెంపరేచర్ పెంచేస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ డీజే టిల్లు 2కి రెడీ అవుతోంది. అయితే సెకండ్ పార్ట్ లో నేహా శెట్టి నటించడం లేదని తెలుస్తోంది.