MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Disha Patani: తెగించి అద్దం ముందు బ్రాతో సెల్ఫీలు.. నాజూకు సోకులతో దిశా పటాని బ్లాస్టింగ్ 

Disha Patani: తెగించి అద్దం ముందు బ్రాతో సెల్ఫీలు.. నాజూకు సోకులతో దిశా పటాని బ్లాస్టింగ్ 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 15 2022, 01:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

37

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

47

  బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

57

ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ జంట పెళ్లి పీటల వరకు వెళుతుందా  లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.  ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది.   

67

తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ తో కవ్వించే దిశా పటాని తాజాగా షేర్ చేసిన ఫోటోలతో మంట పెడుతోంది. అడ్డం ముందు నిలుచుని బ్రా అందాలని వడ్డిస్తోంది. దిశా పటాని మిర్రర్ సెల్ఫీలు మామూలు హాట్ గా లేవు. బికినిలో కూడా దిశా అడ్డం ముందు సెల్ఫీ తీసుకుంది. 

77

సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Main Vaapas Aaunga OTT: ఓటీటీలోకి రొమాంటిక్ డ్రామా.. సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడాలంటే?
Recommended image2
DC Box Office Collections: లోకేష్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్.. తొలిరోజే ఇన్ని కోట్ల కలెక్షన్లా?
Recommended image3
Korean Kanakaraju Day 1 Collections: సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన వరుణ్ తేజ్ సినిమా, కొరియన్ కనకరాజు ఫస్ట్ డే వసూళ్లు ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved