MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేనే నా డార్లింగ్ అంటూ అల్లరి వేషాలతో ఆకర్షిస్తున్న దీప్తి సునైనా.. లేటెస్ట్ పిక్స్ వైరల్

నేనే నా డార్లింగ్ అంటూ అల్లరి వేషాలతో ఆకర్షిస్తున్న దీప్తి సునైనా.. లేటెస్ట్ పిక్స్ వైరల్

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 20 2023, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

సోషల్ మీడియాలో క్యూట్ నెస్ తో యువతని ఆకర్షిస్తున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా. హీరోయిన్లు కాకుండా సోషల్ మీడియాలో క్రేజ్ పొందిన సెలెబ్రెటీల్లో దీప్తి సునైనా వెరీ క్యూట్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షోతో మరింతగా పాపులర్ అయిన దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

310

క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది. 

410

రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. 

510

తాజాగా దీప్తి సునైనా అందమైన గ్రీన్ గౌన్ లో అల్లరి చేస్తూ అందాలు ఆరబోస్తోంది. ఎంతో అందంగా ఉన్న గౌనులో దీప్తి సునైనా హొయలు పోతూ ఫోజులు ఇచ్చింది. 

610

 గౌనులో తన శరీరాన్ని హరివిల్లులా మెలికలు తిప్పుతూ దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు అదుర్స్ అని చెప్పాలి.  దీప్తి సునైనా ఇస్తున్న ఫోజులు యువతని మెస్మరైజ్ చేస్తున్నాయి. కొంచెం కొంచెం నాభి సొగసు ఒలికిస్తూ టీజింగ్ చేస్తోంది. 

710

అందమైన బ్లౌజ్ లో దీప్తి సునైనా బ్యాక్ సైడ్ వీపు చూపిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇస్తోంది. క్యూట్ గా చిరునవ్వులు చిందిస్తూ సుమనోహర రూపంతో దీప్తి సునైనా అల్లరి పిల్లలా ఎంతో అందంగా ఉంది. 

810

ముఖ్యంగా దీప్తి సునైనా వీపు, నడుము, నాభి అందాలతో కుర్రాళ్లని టార్గెట్ చేసింది. కళ్ళు చెదిరే విధంగా దీప్తి సునైనా హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. 

910

దీప్తి సునైనా క్యూట్ లుక్స్ ఎప్పుడూ విజువల్ ట్రీట్ ఇచ్చే విధంగా ఉంటాయి. ఆమె రూపమే చూపు తిప్పుకోలేని విధంగా ఉంటుంది. చిలిపి వయ్యారాలు ఒలికిస్తూ దీప్తి సునైనా అందాలతో కవ్వించే విధంగా ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోస్ కి దీప్తి సునైనా నేనే నా డార్లింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

1010

దీప్తి సునైనా కవ్వించే విధంగా బ్యాక్ సైడ్ సొగసుతో మైండ్ బ్లాక్ చేస్తోంది. తనపై తానే చిలిపి కామెంట్స్ వేసుకుంది. దీప్తి సునైనా నడుము, వీపు అందానికి కుర్రాళ్ళు ఉక్కరి బిక్కిరి అవుతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Shilpa Shetty Assets: శిల్పాశెట్టి అసలు పేరేంటో తెలుసా? 100 కోట్ల ఇంటితో పాటు ఆమె వాడే 5 కాస్ట్లీ వస్తువులివే!
Recommended image2
Ram Charan Peddi: తండ్రి సినిమాని కూడా బీట్ చేసి భారీ హిట్ దిశగా పెద్ది, అక్కడ మాత్రం డిజాస్టర్ ?
Recommended image3
Obsession: రూ. 7 కోట్ల‌తో తీస్తే రూ. 2,240 కోట్లు వ‌చ్చాయి.. ఇంత‌కీ సినిమాలో అంత‌లా ఏముందిరాబై
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved