MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విషయం విడాకుల వరకూ వెళ్తుందని అనుకున్నా... రణ్ వీర్ సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దీపికా పదుకొనే

విషయం విడాకుల వరకూ వెళ్తుందని అనుకున్నా... రణ్ వీర్ సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన దీపికా పదుకొనే

బాలీవుడ్ లో ప్రేమించి పెళ్ళాడిన జంటల్లో సీనియర్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది రణ్ వీర్ సింగ్- దీపికా పదుకునే జంట. ఇక ఈ జంట ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూలో వైరల్ అవుతూనే ఉంటారు. రీసెంట్ గా తమ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది దీపికా.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 10 2022, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దీపికా  పదుకునే బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్. ఆమె అందాల గురించి నటన గురించి  ఎంత చెప్పినా తక్కువే. రణ్ వీర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా.. ఇప్పటికీ తను సక్సెస్ ఫుల్ లైఫ్ ను కంటీన్యూ చేస్తోంది. అంతే కాదు పెళ్ళి తరువాత పద్దతిగా ఉండాలి అనుకోకుండా.. బోల్డ్ సీన్స్ లో కూడా రెచ్చిపోయి నటిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

బోల్డ్ కంటెంట్ కే కాదు... సెన్సేషనల్ కామెంట్స్ కు కూడా దీపికా కేరాఫ్ అడ్రస్ గా మారింది. మనసులో ఏమీ పెట్టుకోకుండా.. ఏది ఉన్నా ముఖం మీద దులిపేస్తుంది బ్యూటీ.  రిపోర్టర్ ప్రశ్నలకు నిర్మొహమాటంగా ఆన్సర్ చెప్పడంలో దీపిక తర్వాత ఎవరైనా.. అందుకే బాలీవుడ్ రిపోర్టర్స్ ఆమెను ప్రశ్నించడానికి భయపడుతుంటారు.

38
দীপিকা -পাড়ুকোন

দীপিকা -পাড়ুকোন

ఇప్పటికే తన గురించి.. తన లైఫ్ గురించి చాలా సందర్భాల్లో చాలా సార్లు.. ఉన్నది ఉన్నట్టు.. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసిన  దీపికా పదుకొనే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..తన పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో దీపిక మాటలు ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీశాయి. 

48
Ranveer, Deepika Padukone

Ranveer, Deepika Padukone

దీపికా మాట్లాడుతూ.. నేను రణవీర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు.  అసలు మా ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో కూడా నాకు తెలియదు. నేను రణవీర్ ని మీట్ అవ్వకముందు.. గత అనుభావలను దృష్టిలో ఉంచుకుని పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యి ఉన్నాను.  ముఖ్యంగా  ఇండస్ట్రీలో ఉండే ఒక హీరోని అస్సలు చేసుకోకూడదు అని అనుకున్నాను అన్నారు. 

58

ఇండస్ట్రీలో హీరోలకు స్థిరత్వం ఉండదు.. వాళ్ళపై రకరకాల రూమర్స్ వస్తుంటాయి. వేరే వాళ్శతో  శారీరకంగా సంబంధం పెట్టుకుంటారు.. అనే భ్రమ లో ఉండేదాని. అంతే కాదు హీరోలను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా డివోర్స్ వరకు వెళ్తుందని భయపడ్డాను. అందుకే హీరోలను పెళ్లి చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాను అన్నారు దీపికా. కాని నా జీవితంలో అలా జరగలేదు అన్నారు దీపికా. 
 

68

 దాదాపు 13 ఏళ్ల పాటు నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు కూడా నన్ను మోసం చేసి వెళ్లిపోయారు. ఈ బాధతో ఇంకా అసలు అబ్బాయిలకి దూరంగా ఉండాలనుకున్నాను. కానీ, రణవీర్ రణవీర్ పరిచయం అయ్యాక అవన్నీ మర్చిపోయాను. ప్రేమ మీద నమ్మకం కలిగింది. పెళ్లంటే గౌరవం పెరిగింది. ఇదంతా ఒక మ్యాజిక్ లా అనిపిస్తుంది అన్నారు దీపికా. 

78
Deepika Padukone

Deepika Padukone

ఇక  ఇప్పుడు నేను మీ ముందు నిల్చోని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం రణ్ వీర్  ప్రేమే.  నా విషయంలోనే కాదు ఎవరి విషయంలో అయినా సరే నేను ఒకటే చెపుతాను.. వీరు ఎవ్వరిని ఇష్టపడిన వాళ్లతో వందకు వంద శాతం  నిజాయితీగా ఉండండి. అది మీ జీవితాన్ని కాపాడుతుంది అని వివరించింది దీపికా. ఇక ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

88

ప్రస్తుతం హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ తో పాటు.. టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది దీపికా.  ప్రభాస్ హీరోగా.. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కే లో హీరోయిన్ గా నటిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమాలో బిగ్ బీ అమితాబ్ కూడా నటిస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Neha Dhupia: నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్
Recommended image2
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Recommended image3
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved