MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చలాకీ చంటి అవుట్ ?.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు, ఈ వారం దిమ్మతిరిగే ట్విస్ట్ ఉండబోతోందా..

చలాకీ చంటి అవుట్ ?.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు, ఈ వారం దిమ్మతిరిగే ట్విస్ట్ ఉండబోతోందా..

ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసిన సెలెబ్రిటీ చలాకి చంటి. సినిమాలు, జబర్దస్త్ ద్వారా చంటికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 08 2022, 08:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులకు కాస్తో కూస్తో తెలిసిన సెలెబ్రిటీ చలాకి చంటి. సినిమాలు, జబర్దస్త్ ద్వారా చంటికి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దీనితో బిగ్ బాస్ సీజన్ 6లో ఎంటర్టైన్మెంట్ అందించేది చంటి మాత్రమే అని ఆడియన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కానీ బుస్సుమంటాడనుకున్న చంటి హౌస్ లో తుస్సుమన్నాడు. తాపీగా సోఫాపై కూర్చుని జోకులు మాత్రం వేసుకుంటూ.. ఇక దేనితో తనకి సంబంధం లేదు అన్నట్లుగా బద్దకంగా మారాడు. ఈ వారం చంటి నామినేషన్స్ లో కూడా ఉన్నాడు. అతడి తీరుతో ఓటింగ్ బాగా దెబ్బ తిన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడే అంటూ వార్తలు వస్తున్నాయి. 

36
Star maa/Hotstar

Star maa/Hotstar

ఈవారం నామినేషన్స్ లో ఫైమా, బాలాదిత్య, చంటి, ఇనయ , ఆదిరెడ్డి, మెరీనా , అర్జున్, వాసంతి ఉన్నారు. టాస్క్ లలో పెర్ఫామ్ చేయలేకపోవడంతో చంటి ఓటింగ్ లో బాగా వెనుకబడినట్లు వార్తలు వస్తున్నాయి. చంటితో పాటు బాలాదిత్య, మెరీనా కూడానా డెంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

46

లీకైన సమాచారం మేరకు బిగ్ బాస్ నిర్వాహకులు చంటితో పాటు బాలాదిత్య, మెరీనా ఎలిమినేషన్ వీడియో ఏవీ కూడా రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ లో ఏమైనా జరగొచ్చు అని.. ఈ ముగ్గురిలో ఎవరు బయటకి వెళ్లినా ఆశ్చర్యం అవసరం లేదు అని అంటున్నారు. 

 

56

బాలాదిత్య తొలివారం మంచి మార్కులు కొట్టేశాడు. కానీ అతడి ఆటతీరు తర్వాతి వారాల్లో రాముడు మంచి బాలుడు అన్న చందంగా సాగింది. అతడిలో హుషారు లేకపోవడంతో ప్రేక్షకుల ఓట్లు తగ్గాయి. ఇక మెరీనా పరిస్థితి కూడా అంతే. కానీ ఓటింగ్ లో మాత్రం చంటి వీరిద్దరి కంటే బాగా వెనుక బడినట్లు తెలుస్తోంది. 

 

66

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్న వారిలో చంటి కూడా ఉన్నారు. అతడు గేమ్ పెర్ఫామ్ చేయలేకపోవడంతో నిర్వాహకులు సాగనంపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తద్వారా బడ్జెట్ సేవ్ అవుతుందని అంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhagyaraj: భాగ్యరాజ్ మొదటి భార్య ఎవరో తెలుసా? పెళ్లైన రెండేళ్లకే ఎలా చనిపోయింది?
Recommended image2
Bhagyaraj Net Worth: నటుడిగా, దర్శకుడిగా, రచయితగా తిరుగులేదు.. అయినా భాగ్యరాజ్ ఆస్తుల విలువ ఇంతేనా ?
Recommended image3
Sridevi: శ్రీదేవి బుగ్గలను వంకాయలతో పోల్చిన నటుడు.. చిరంజీవితో ఏం చెప్పాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved