MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కళ్లు చెదిరే కాస్ట్లీ శారీ లో అలియా భట్, సింపుల్ గా ఉన్నా ఖరీదు అన్ని లక్షలా..?

కళ్లు చెదిరే కాస్ట్లీ శారీ లో అలియా భట్, సింపుల్ గా ఉన్నా ఖరీదు అన్ని లక్షలా..?

ఈమధ్య చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంద ఆలియా భట్. పెళ్ళి తరువాత కాస్త పొట్టిబట్టలు వేసుకోవడం మానేసింది. పద్దతిగా చీరకలు కడుతూ.. అందులోనే తన మార్క్ చూపిస్తుంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 19 2023, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆలియా భట్.. హీరోయిన్ గా  బాలీవుడ్ ను ఊపేస్తున్న టైమ్ లోనే.. ప్రేమించిన స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను పెళ్ళాడి.. వెంటనే ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అయినా నటనను మాత్రంఆపేది లేదంటోంది. అదంతా సరే కాని.. పెళ్ళి పిల్లల తరువాత కూడా ఆలియాలకు ఆఫర్లు దండిగానే వస్తున్నాయి. కాని అప్పుడంత క్రేజ్ ఉంటుందా..? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఆలియా భట్ మాత్రం చాలా స్పెషల్ అనిపించుకుంటుంది. సినిమాలు కాని.. డ్రెస్సింగ్ స్టైల్ కాని.. తన మార్క్ చూపించుకుంటుంది. గతంలో ఫ్యాషన్ డ్రెస్ లు వేసినా.. ఏ రోజులు హద్దులు దాటలేదు బ్యూటీ. ఇక ఇఫ్పుడు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నా.. తనకుఇష్టమైనది మాత్రం చిరనే అంటుంది. 

37

బాలీవుడ్ ఇంటర్ స్టార్ హీరోయిన్ గా  కొనసాగుతుంది ఆలియా భట్.  ఏదైన సినిమా ఫంక్షన్ ఉన్నా.. లేకపోతే  ఇండ్ట్రీలో పెళ్ళి ఏదైనా జరిగినాి.. ఆలియా వెళ్తే.. ఆమె లుకింగ్ అందరిని ఆకర్షిస్తుంటుంది. చీరలోకూడా అంత డిఫరెంట్ గా ఎవరూ కనిపించరేమో అన్నట్టు తయారవుతుంది బ్యూటీ. తాజాగా తన స్నేహితురాలు పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేశారు. ఆలియా భట్. 

47

వివాహవేడుకలలో ఆలియా చాలా స్పెషల్ గా కనిపించారు. సింపుల్ శారీ కట్టినా.. ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలలో ఎల్లో కలర్ శారీ కట్టుకున్న ఆమె.. అందమైన అద్భుతమైన.. సరికొత్త హెయిర్ స్టైల్ తో కనిపించారు. ప్రస్తుతం అలియాకు లుక్స్ సోషల్ మీడియాలో వైరల్  అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అలియా భట్ సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించారు.
 

57

ఇకపోతే ఈమె కట్టుకున్నఎల్లో  చీర అందరి దృష్టిని ఆకర్షించింది. చూడటానికి సింపుల్ గా ఉన్నా..  చీర కాస్ట్ మాత్రం అదరిపోయింది. అందరూ ఈ చీర కాస్ట్ తెలిసి  షాక్ అవుతున్నారు. ఆలీయా కట్టుకున్న ఈ ఎల్లో కలర్ శారీలో అద్భుతమైన అప్లిక్ వర్క్ కనిపించింది. ఇంకా చీర బోర్డర్ మొత్తం పక్షులు, ఆకులు, అందమైన పువ్వులతో వర్క్ చేసారు. అయితే ఈ చీర కాస్ట్ మాత్రం రెండు లక్షలన పైనే ఉందంటున్నారు. 

67

సింపుల్ గా కనిపిస్తున్న ఈ చీరకు తగ్గట్టుగా.. మ్యాచింగ్  స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ. ముత్యాలతో తయారు చేయబడిన చోకర్, అలాగే ఇయర్ రింగ్స్ తో అదరిపోయే అపీరియన్స్ ఇచ్చారు.  కూడా వేసుకున్నారుచాలా స్టైలిష్ లుక్ లో కనిపించిన ఆలియా పిక్స్  ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాస్ట్ గురించి ఆరా తీసి.. ఆశ్చర్యపోతున్నారు. 

77

చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ఈ చీర ఖరీదు అని లక్షల అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే..అలియా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని జూలై 28 న విడుదలైంది. ప్రస్తుతం మరికొన్ని సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీగా ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna Wife Background: బాలకృష్ణ భార్య వసుంధర దేవి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే మతిపోతుంది.. పుట్టుకతోనే ఇంత రిచ్చా?
Recommended image2
Jayasudha: జయసుధను ఆంటీ అనిపిలిచే ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మహేష్ ఏమని పలకరిస్తాడంటే?
Recommended image3
Samantha: ఒక్క పాటకు కోట్లు తీసుకునే సమంత, అసాధారణ సక్సెస్‌ జర్నీ.. పేదరికం నుంచి కోట్లకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved