ఇన్ స్టా లో బ్రహ్మముడి సీరియల్ స్టార్ హమీది హడావిడి.. పొట్టి గౌను లో రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ
ఈమధ్య సీరియల్ స్టార్ కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ హడావిడిచేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్.. హమీద అందాలతో నెటిజన్లను ఆకర్శించే ప్రయత్నం చేసింది.
పొట్టి గౌన్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది బిగ్ బాస్ బ్యూటీ హమీదా. బుల్లితెరపై సీరియల్స్ తో పాటు.. బిగ్ బాస్ షోలో సందడి చేసింది బ్యూటీ. నెట్టింట అందాల విందు చేస్తోంది. అద్భుతం చేస్తోంది.
హమీదా ఖాతూన్ కొంత మందికి మాత్రమే తెలిసిన పేరు. బిగ్ బాస్ హమీదా అంటే మాత్రం చాలా మంది గుర్తు పడతారు. బిగ్ బాస్ హమీద అని చాలామంది గుర్తు పెట్టుకుంటారు. అంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో నటించిన హమీదాకు.. ఆసినిమాల వల్ల ఏమాత్రం పేరు రాలేదు. కాని ఎప్పుడైతే ఆమె బిగ్ బాస్5 లో సందడి చేసిందో.. అప్పటి నుంచి ఆమె పేరు కాస్త జనాలకు తెలిసింది.
బిగ్ బాస్’ కి ముందు సాహసం చేయరా డింభకా, భద్రం కేర్ ఫుల్ ఫుల్ బ్రదరు లాంటి సినిమాలలో నటించించి హమీదా. కాని ఈసినిమాలు హమీదా కెరీర్ ను నిలబెట్ట లేకపోయాయి. అయితే బిగ్ బాస్ 5 లో మాత్రం హమీదా..శ్రీరామచంద్రతో నడిపించిన లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయ్యింది. చాలా మందికి ఆమె పేరు గుర్తు పెట్టుకోవడానికి ఈ లవ్ స్టోరీనే కారణం.
అయితే బిగ్ బాస్ తోనే ఆగకుండా..ఓటీటీలో ప్రసారం అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా హమీదా సందడి చేసింది. కాని రెండు సార్లు టాప్ 5కి చేరలేకపోయింది మధ్యలోనే వెళ్ళిపోవలసి వచ్చింది బ్యూటీ. కాకపోతేు బిగ్ బాస్ వల్ల కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం సాధించింది బ్యూటీ.
ప్రస్తుతం సీరియల్స్ తో బిజీ అవుతోంది హమీదా.. కొన్ని నెలలుగా స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో హీరోయిన్ చెల్లెలు పాత్రలో.. నెగిటివ్ రోల్ పోషిస్తుంది హమీదా. ఈసీరియల్ లో.. బిగ్ బాస్ ఫేమ్ మానస్ హీరో గా నటిస్తున్నారు. విలన్ గా హమీదా తన నటనతో ఆకట్టుకుంటుంది.
మరోపక్క సోషల్ మీడియాలో హమీదా గ్లామర్ ఫోటోలకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. వరుస ఫోటోలు, వీడియోలతో ఇన్ స్టాను నింపేస్తోంది బ్యూటీ. లేటెస్ట్ గా ఆమె శేర్ చేసిన పిక్స్ కు బాగా రెస్పాన్స్ వస్తోంది.