Ashu Reddy: టైట్ జీన్స్ లో అషురెడ్డి సూపర్ హాట్ షేపులు... సెగలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!
అషురెడ్డికి సోషల్ మీడియా జనాల్లో బోల్డ్ ఇమేజ్ ఉంది. అది కొనసాగిస్తూ అమ్మడు హాట్ ఫోటో షూట్స్ కి తెరలేపుతుంది. తాజాగా టైట్ జీన్స్ వేసి కాకరేపింది. ఇక ఫ్యాన్స్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.
Ashu Reddy
టిక్ టాక్ డబ్స్మాష్ వీడియోలతో వెలుగులోకి వచ్చింది అషురెడ్డి. ఆమె జూనియర్ సమంతగా పాప్యులర్ అయ్యారు. సోషల్ మీడియా సెలబ్రిటీ హోదాలో బిగ్ బాస్ ఆఫర్ పట్టేసింది. సీజన్ 7లో ఆమె కంటెస్ట్ చేసింది. హౌస్లో అషురెడ్డి గ్లామర్ తో ఆడియన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. అది వర్కవుట్ కాలేదు.
Ashu Reddy
అషురెడ్డి తక్కువ రోజుల్లోనే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. అనంతరం బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ కూడా ఆమెకు చుక్కెదురైంది. అషురెడ్డి రాణించలేదు. అయితే గతంతో పోల్చితే ఆమెకు ఫేమ్ పెరిగింది. ఈ క్రమంలో కొన్నాళ్ళు బుల్లితెరపై సందడి చేసింది.
Ashu Reddy
ఈ మధ్య బుల్లితెరకు దూరమైన అషురెడ్డి నటనపై దృష్టి పెట్టింది. సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది. ఆమె హీరోయిన్ గా కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మాణ దశలో ఉన్నాయని సమాచారం. అషురెడ్డి హీరోయిన్ కావాలని ఆరాటపడుతుంది. అందుకే హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది.
చీరకట్టులో కడిగిన ముత్యంలా మెరిసిపోతున్న అషురెడ్డి.. జూ.సమంత దీపావళి లుక్ అదిరిపోయిందిగా
Ashu Reddy
తాజాగా టైట్ జీన్స్ లో అమ్మడు మైండ్ బ్లాక్ చేసింది. 'నేను నీ షేపుకు పడిపోయాను' అంటూ ఓ క్రేజీ కామెంట్ విసిరింది. అషురెడ్డి నడుము వంపులు హైలెట్ అయ్యేలా ఉన్న సదరు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ పచ్చి అందాలు, రెచ్చగొట్టేలా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
Ashu Reddy
అషురెడ్డి ఇటీవల డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంది. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అతడి కాంటాక్ట్ లిస్ట్ లో అషురెడ్డి ఉన్నారు. ఈమెతో కేపీ చౌదరి పదుల సంఖ్యలో మాట్లాడినట్లు ఆధారాలు దొరికాయి. ఈ క్రమంలో ఆమెను విచారిస్తారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలు అషురెడ్డి ఖండించింది.
అలాగే అషురెడ్డి దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూస్ వైరల్ అయ్యాయి. పచ్చి ప్రశ్నలతో వర్మ-అషురెడ్డి రెచ్చిపోయారు. ఈ ఇంటర్వ్యూలపై ఎన్ని విమర్శలు వచ్చినా అషురెడ్డి తగ్గలేదు. ఈ మధ్య అషురెడ్డి ఎక్కువగా విదేశాల్లో ఉంటుంది.
పొట్టి షార్ట్ లో ‘జబర్దస్త్’ బ్యూటీ అందాల దర్శనం.. మత్తుగా ఫోజులిస్తూ అట్రాక్ట్ చేస్తున్న రీతూ చౌదరి