MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొట్టి షార్ట్ లో ‘జబర్దస్త్’ బ్యూటీ అందాల దర్శనం.. మత్తుగా ఫోజులిస్తూ అట్రాక్ట్ చేస్తున్న రీతూ చౌదరి

పొట్టి షార్ట్ లో ‘జబర్దస్త్’ బ్యూటీ అందాల దర్శనం.. మత్తుగా ఫోజులిస్తూ అట్రాక్ట్ చేస్తున్న రీతూ చౌదరి

 యంగ్ బ్యూటీ రీతూ చౌదరి సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూనే ఉంది. ట్రెండీ వేర్స్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజా లుక్ తో అట్రాక్ట్ చేసింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 13 2023, 07:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ రీతూ చౌదరి (Rithu Chowdhary)  ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంటోంది. ఫ్యాన్స్ ను పెంచుకునేందుకు మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుస ఫొటోషూట్లు, డాన్స్ వీడియోలను పంచుకుంటూ మరింతగా ఆకట్టుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ముద్దుగుమ్మ మరింతగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంటోంది. నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. 

36

ఈ క్రమంలో రీతూ చౌదరి తన బ్యూటీఫుల్ ఫొటోలనూ షేర్ చేస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. అందాల ధాటితో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 

46

తాజాగా రీతూ చౌదరి ఓ రీల్ ను పంచుకుంది. ‘త్రీ’ సాంగ్ కు స్టెప్పులేస్తూ ఆకట్టుకుంది. తనదైన శైలిలో క్యూట్ గా ఫోజులిస్తూ కుర్రకారును ఆకర్షించింది. మరోవైపు పొట్టి షార్ట్, క్రాప్డ్ టాప్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. 

56

యంగ్ బ్యూటీ అందాల ప్రదర్శనకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోతోంది. ‘జబర్దస్త్’కు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింతగా ఫాలోవర్స్ ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతోంది. 

66

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో 987కే ఫాలోవర్స్ ను దక్కించుకుంది. 1 మిలియన్ కు చాలా దగ్గర్లో ఉండటం విశేషం. త్వరలోనే ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇక రీతూ పోస్టులను అభిమానులు లైక్స్,, కామెంట్లతో వైరల్ గా మారుస్తూనే ఉన్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఆఫీస్ లో వరల్డ్ ఫేమస్ బ్యూటీ రొమాన్స్, ఓటీటీలోకి అడల్ట్ మూవీ..ఈ వారం మరిన్ని సినిమాలు రెడీ
Recommended image2
Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Recommended image3
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved