MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • ఆమెను చూసి అరియనా కూడా పచ్చిగా తయారైందిగా... గ్లామర్ గేట్లు ఎత్తి రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

ఆమెను చూసి అరియనా కూడా పచ్చిగా తయారైందిగా... గ్లామర్ గేట్లు ఎత్తి రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ!

ఆరు నెలలు తిరిగితే వాళ్ళు వీలవుతారట.  అరియనాకు సావాస దోషం పట్టినట్లుంది. ఆమెను ఫాలో అవుతూ గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. అరియనా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ హీటు పెంచేస్తున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 02 2022, 06:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Ariyana Glory

Ariyana Glory

ఇంస్టాగ్రామ్ లో అషురెడ్డి అరాచక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెతో స్నేహం చేస్తున్న అరియనా మెల్లగా బట్టల సైజ్ తగ్గిస్తుంది. మితిమీరిన స్కిన్ షోకి సిద్ధం అవుతుంది.  గతంలో ఎన్నడూ చూడని అందాలు కొత్తగా ఆవిష్కరిస్తుంది. అరియనా స్కిన్ షో మైండ్ బ్లాక్ చేస్తుండగా ఇన్నాళ్లు ఈ పరువాలు ఎక్కడ దాచిందిరా బాబు అంటూ వాపోతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Ariyana Glory

Ariyana Glory

  యాంకర్ గా రాణిస్తున్న అరియనా ఇంస్టాగ్రామ్ వేదిక సంచలన ఫోటో షూట్స్ షేర్ చేస్తున్నారు. నాన్ స్టాప్ గ్లామర్ షోతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అందాలను ఎర వేసి పాపులారిటీ రాబట్టాలని చూస్తున్నారు.  

39
Ariyana Glory

Ariyana Glory

ఈ రోజుల్లో పేరు తెచ్చుకోవడానికి సోషల్ మీడియానే అతిపెద్ద పాట్ ఫార్మ్. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అకౌంట్స్ కలిగి ఉంటున్నారు.  సెలెబ్రిటీలు అందుకే సోషల్ మీడియాను నమ్ముకొని ముందుకు వెళుతున్నారు.
 

49
Ariyana Glory

Ariyana Glory


కాగా అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.  అరియనా ముక్కుసూటితనం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.
 

59
Ariyana Glory

Ariyana Glory


అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం వర్మదే. అరియనాకు ఆయన పాపులారిటీ తెచ్చారు. వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. ఆయన కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. 
 

69
Ariyana Glory

Ariyana Glory


బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.

79
Ariyana Glory

Ariyana Glory

అరియనా గ్లోరీ గ్లామర్ షో మితి మీరిపోతుంది. గతంలో ఎన్నడూ చూడని అందాలు కొత్తగా ఆవిష్కరిస్తుంది. అరియనా స్కిన్ షో మైండ్ బ్లాక్ చేస్తుండగా ఇన్నాళ్లు ఈ పరువాలు ఎక్కడ దాచిందిరా బాబు అంటూ వాపోతున్నారు. 
 

89
Ariyana Glory

Ariyana Glory

ఆరు నెలలు తిరిగితే వాళ్ళు వీలవుతారట.  అరియనాకు సావాస దోషం పట్టినట్లుంది. ఆమెను ఫాలో అవుతూ గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది. అరియనా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ హీటు పెంచేస్తున్నాయి.

99
Ariyana Glory

Ariyana Glory

ఇంస్టాగ్రామ్ లో అషురెడ్డి అరాచక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెతో స్నేహం చేస్తున్న అరియనా మెల్లగా బట్టల సైజ్ తగ్గిస్తుంది. మితిమీరిన స్కిన్ షోకి సిద్ధం అవుతుంది.  గతంలో ఎన్నడూ చూడని అందాలు కొత్తగా ఆవిష్కరిస్తుంది. అరియనా స్కిన్ షో మైండ్ బ్లాక్ చేస్తుండగా ఇన్నాళ్లు ఈ పరువాలు ఎక్కడ దాచిందిరా బాబు అంటూ వాపోతున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Booss 10 Contestants Remuneration: అత్యధిక పారితోషికం తీసుకునే కంటెస్టెంట్ ఎవరో తెలుసా? అతి తక్కువ వారికే
Recommended image2
Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసింది? షాకింగ్ నిజాలు
Recommended image3
Bigg Boss 20: బిగ్ బాస్ 20 గ్రాండ్ లాంచ్.. మేరీ కోమ్ నుంచి కనికా మాన్ వరకు.. హౌస్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved