- Home
- Entertainment
- విరహ వేదనలో దివి.. పెగ్ వేయకుండానే మత్తెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. హార్స్ రైడింగ్ కోసం వెయిటింగ్..
విరహ వేదనలో దివి.. పెగ్ వేయకుండానే మత్తెక్కిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ.. హార్స్ రైడింగ్ కోసం వెయిటింగ్..
`బిగ్‌బాస్ 4` ఫేమ్ దివి వాంధ్యా అందాల రైడింగ్‌తో దూసుకుపోతుంది. ఘాటెక్కించే అందాలతో, పిచ్చెక్కించే పోజులతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా దివి పంచుకున్న ఓ హాటెస్ట్ ఫోటో నెట్టింట దుమారం రేపుతుంది.

దివి వాంధ్యా.. వయ్యారాల నడుము, మత్తెక్కించే కళు, చూపుతిప్పుకోలేని అందం ఆమె సొంతం. సన్నజాజి పువ్వులా కనిపిస్తూ నాగినిలా కైపెక్కించడం దివి స్పెషలాటి. తన అందంలోనూ నావెల్టీని ఆవిష్కరిస్తూ అదే సమయంలో తన పొయెటిక్ యాంగిల్‌కి పని చెబుతూ కుర్రకారుకి గిలిగింతలు పెడుతుంది. ఆమె అందాలను చూసి విలవిలాడుతున్నారు.
`బిగ్‌బాస్ 4` భామ దివి హార్స్ రైడర్ గెటప్‌లో పోజులిచ్చింది. కూర్చొని విరహ వేదన చెందుతుందీ భామ. ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు అత్యంత హాట్‌గా ఉండటం విశేషం. హాట్ నెస్‌లో తాను తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది దివి. హార్స్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ పెట్టింది.
గుర్రం ఎక్కి రైడింగ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతుంది దివి. ఈ అమ్మడి పోజు, ఆమె పెట్టిన పోస్ట్ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుండటం విశేషం. వామ్మో ఇదెక్కడి హాట్‌నెస్ అంటూ గోల చేస్తున్నారు. ఆ హాట్‌నెస్‌కి తట్టుకోలేక గిలగిల కొట్టుకుంటున్నారు. విలవిలలాడుతున్నారు.
దివి జస్ట్ ఒక్క ఫోటోతోనే సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. సోషల్ మీడియాని షేక్ చేయడానికి ఈ ఒక్క ఫోటో చాలంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఘాటు తట్టుకోవడం మా వల్ల కాదంటూ ఆవేదన చెందుతున్నారు. దివిని చూస్తూ.. పెగ్ వేయకుండానే మత్తెక్కిస్తుందంటూ వాపోతున్నారు.
`బిగ్‌బాస్4` షోలోనే వయ్యారంగా హోయులు పోతూ,తన నడువొంపులతో డాన్సులు చేస్తూ పిచ్చెక్కించింది దివి. ఈ అమ్మడు ఉన్నది కొన్నిరోజులైనా తన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. తనలోని అందాల ఘాటేంటో ప్రపంచానికి పరిచయం చేసింది. బిగ్‌బాస్‌షోతో ఊహించని పాపులారిటీని సొంతం చేసుకుంది దివి.
ఈ షో తో ఏకంగా చిరంజీవి సినిమాలో ఛాన్స్ ని కొట్టేసింది. చిరు దృష్టిలో పడింది. నాల్గో సీజన్ గ్రాండ్ ఫినాలేలో ఏకంగా చిరు దివి గురించి ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం. ఆమెకి తనసినిమాలో డాన్సు చేసేలా ఛాన్స్ ఇస్తానని తెలిపారు. `వేదాలం` రీమేక్ `భోళాశంకర్`లో దివితో డాన్సు చేసేలా ప్లాన్ చేస్తామన్నారు. మరి ఆ మాట నిలబెట్టుకుంటారా? అన్నది చూడాలి.