MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పొట్టి షాట్‌లో హాట్‌ థైస్‌, చేతులు పైకెత్తి నడుము అందాలతో ఆషురెడ్డి రచ్చ.. టెర్రాస్‌పై రెచ్చిపోయిన భామ

పొట్టి షాట్‌లో హాట్‌ థైస్‌, చేతులు పైకెత్తి నడుము అందాలతో ఆషురెడ్డి రచ్చ.. టెర్రాస్‌పై రెచ్చిపోయిన భామ

జూ. సమంత, బిగ్‌ బాస్‌ బ్యూటీ ఆషు రెడ్డి ఇంటర్నెట్‌లో తరచూ ఫైర్‌ అవుతుంటుంది. తన పిచ్చెక్కించే అందాలను ఫిల్టర్‌ లేకుండా పంచుకుంటూ సంచలనంగా మారుతుంటుంది. తాజాగా మరో స్టయిల్‌లో తన అందాలను ఆవిష్కరించింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 28 2022, 07:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఆషు రెడ్డి(Ashu Reddy) తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. అయితే టెర్రాస్‌పై ఆమె తన బట్టలు ఆరబెడుతూ అందాలను వడ్డించడం విశేషం. ఇదే ఇప్పుడు విశేషంగా మారడంతో పాటు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆషురెడ్డి తన అందాలను వెరైటీగా ఆవిస్కరించడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే ఇందులో ఈ బిగ్‌ బాస్‌ భామ తన థైస్‌ అందాలతో రెచ్చిపోయింది. పొట్టి షాట్‌లో థండర్‌ థైస్‌ చూపిస్తూ ఆకట్టుకుంటుంది. మరోవైపు స్టెప్స్ పైకి ఎక్కుతూ చేతులు పైకెత్తి నడుము అందాలను ఆవిష్కరించింది. Ashu Reddy Hot Photos.
 

310

తన బిగువైన టీషర్ట్ లో తన పరువాలను వడ్డించింది. ఫ్రంటూ, బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి చుక్కలు చూపించింది ఆషురెడ్డి. చిలిపి పోజులతో హాట్‌ అందాలను ఆవిష్కరిస్తూ టెంప్టింగ్‌ పోజులిచ్చింది. కుర్రాళ్ల బాడీలో సెగలు రేపుతుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. ఆషురెడ్డి ఇలాంటి వర్మ స్టయిల్‌ పోజులతో రెచ్చిపోవడంతో నెటిజన్లు విలవిలలాడిపోతున్నారు. 
 

410

అసలే ఆషురెడ్డి బోల్డ్ పోజులకు కేరాఫ్‌. ఆమె ఆ మధ్య రామ్‌ గోపాల్‌ వర్మతో కలిసి మరింత బోల్డ్ గా పోజులిచ్చింది. నేల నుంచి కెమెరా యాంగిల్స్ లో తన సెక్సీ అందాలను ఆవిష్కరించి సంచలనంగా మారింది. ఆయా ఫోటోలు సంచలనంగా మారాయి. ఇప్పుడు సేమ్‌ అలాంటి పోజులతోనే మరోసారి దుమారం రేపింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది ఆషు రెడ్డి. 
 

510

ప్రస్తుతం ఆషురెడ్డి పారిస్‌లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడి అందాలను తిలకిస్తూ అభిమానులకు కూడా చూపించింది. లైవ్‌లో పారిస్‌ అందాలను చూపిస్తూ వారి మనసులను దోచుకుంది ఆషురెడ్డి. మరోవైపు తాను ఉండే హోటల్‌కి దారి కూడా చూపించడం విశేషం. కాసేపు ఇలా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించి అలరించింది బిగ్‌ బాస్‌ భామ. 
 

610

ఇదిలా ఉంటే ఆషు రెడ్డి నటిగా బిజీ అవుతుంది. ఆమె ప్రస్తుతం `ఫోకస్‌` అనే చిత్రంలో నటించింది. విజయ్‌ శంకర్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. సూర్యతేజ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం థియేటర్లో సినిమా విడుదలైంది. మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇందులో ఆషురెడ్డి పోలీస్‌ ఆఫీసర్‌గా నటించడం విశేషం. కాసేపు ఈ బ్యూటీ తనదైన స్టయిల్‌లో ఆకట్టుకుంది.
 

710

ఆషు రెడ్డి బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. యూట్యూబ్‌ వీడియోలు, వెబ్‌సిరీస్‌లు, టిక్‌టాక్‌లు చేస్తూ పాపులారిటీని పొందింది. దీనికి తోడు ఆమె స్టార్‌ హీరోయిన్‌ సమంతని పోలినట్టుగా ఫేస్‌ ఉండటంతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీని అంతా `జూ సమంత`గా పిలుచుకుంటున్నారు. 
 

810

మరోవైపు బోల్డ్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. హద్దులు చెరిపేసే హాట్‌ షో చేస్తూ ఆమె దిగే ఫోటోషూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంటాయి. ఇలా తన అందాలు ఆరబోస్తూ ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది ఆషురెడ్డి. 

910

టెర్రాస్‌ పై ఆషు రెడ్డి అందాల విందు వడ్డించింది. పొట్టి షాట్‌, టైట్‌ టీషర్ట్ లో తన పరువాల విందు వడ్డించింది. ఫ్రంటూ, బ్యాక్‌ అందాలతో మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

1010

టెర్రాస్‌ పై ఆషు రెడ్డి అందాల విందు వడ్డించింది. పొట్టి షాట్‌, టైట్‌ టీషర్ట్ లో తన పరువాల విందు వడ్డించింది. ఫ్రంటూ, బ్యాక్‌ అందాలతో మతిపోగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved