- Home
- Entertainment
- బ్రెష్ చేసుకోలేదా..? దేత్తడి హారికకు నెటిజన్ షాక్.. కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
బ్రెష్ చేసుకోలేదా..? దేత్తడి హారికకు నెటిజన్ షాక్.. కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
బిగ్ బాస్ ఫేమ్.. దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఈక్రమంలో నెట్టింట ఓ నెటిజన్ హీరికకు షాక్ ఇచ్చాడు. ఒక్క మాటతో పాపం హరిక పరువు తీసేశాడు.

బుల్లితెరపై తనదౌన స్టైల్ లో.. కామెడీ పండిస్తూ.. సోషల్ మీడియా స్టార్ గామారింది హారికా. తన స్పీడ్.. తెలంగాణ యాస, కౌంటర్లతో రెచ్చిపోయే ఈబ్యూటీ దేత్తడి హారికగా బాగా ఫేమస్ అయ్యింది. ఈక్రమంలోనే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ తో బిగ్ బాస్ కు కూడా వెళ్ళి వచ్చింది. కాని విన్నర్ కాలేకపోయింది.
బిగ్ బాస్ లో అభితో కాస్త పులిహోర కలిపిపా.. బయటకు వచ్చితన తరువాత యంగ్ హీరో హ్యాండ్ ఇవ్వడంతో.. మళ్ళీ సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టీవ్ అయ్యింది. తన పని తాను చూసుకుంటుంది హారికా. ఈక్రమంలోనే ఇన్ స్టా రీల్స్ తో నెట్టింట్ట రెచ్చిపోతుంది. కాన్సెప్ట్ వీడియోలతో పాటుగా.. సాంగ్స్ తో రీల్స్ కూడా చేస్తూ వస్తోంది.
Bigg Boss Harika
ఈక్రమంలోనే రీసెంట్ గా ఓ ఫేమస్ సాంగ్ కు రీల్ చేసింది హారికా. కొంటె పిల్లనే చూసా.. నవ్వు నవ్వమని అడిగా.. తను నవ్వే నవ్వుకు 100 చచ్చిపోయారే అంటూ వచ్చే సాంగ్ కు.. చిరునవ్వులు చిందిస్తూ.. రీల్ చేసింది బుల్లి తెర బ్యూటీ. ఈ సాంగ్ కు రకరకాల కామెంట్లు వచ్చాయి. ఆ కామెంట్లలో.. కౌంటర్లు కూడా పడ్డాయి హారికకు.
ఈ రీల్ చూసి.. కామెంట్ చేసిన నెటిజన్లలో ఒకఅతను హారికకు గట్టిగా ఇచ్చేశాడు. నవ్వు చూసి వంద మంది చనిపోయారంటే.. ఖచ్చితంగా బ్రెష్ చేసుకుని ఉండవు అంటూ... కామెంట్ చేశారు. ఈకామెంట్ కాస్తా వైరల్ అయ్యింది. చాలా మంది ఈ కామెంట్ కు నవ్వు ఎమ్మెజీలు కూడా పెడుతున్నారు. దాంతో హారిక కూడా ఈ కామెంట్ విషయంలో స్పందించింది.
నెటిజన్ అన్న ఈ మాటకు పెద్దగా కోపం లేనట్టుగా కామెంట్ చేసింది హారిక. అబ్బే జోక్ ఏం పేలలేదు అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bigg boss Harika Alekhya
సోషల్ మీడియాలో వరుస వీడియోలు.. వరుస ఫోటో షూట్లతో సందడి చేస్తుంది హారిక. అంత కాదు ఈమధ్య కాస్త డోస్ కూడా పెంచుతూ వస్తోంది. హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ.. కుర్ర హీరోలకు నిద్ర లేకుండా చేస్తోంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను భారీగా పెంచుకుంటుంది.
అంతే కాదు బిగ్ బాస్ తరువాత వెండితెరపై మెరవడానికి చాలా ప్రయత్నం చేసింది బిగ్ బాస్ హారిక. కాని ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో బుల్లితెరకే పరిమితం అయ్యింది. అది కూడా ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం అయ్యింది బ్యూటీ. ఇన్ స్టాలో మాత్రం భారీగా ఫాలోయింగ్ సాధిస్తోంది హారిక.