MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మోక్షజ్ఞ స్టార్ హీరో అవుతాడు.. కానీ జాతకం ప్రకారం అది మాత్రం సాధ్యం కాదు, వేణు స్వామి హాట్ కామెంట్స్

మోక్షజ్ఞ స్టార్ హీరో అవుతాడు.. కానీ జాతకం ప్రకారం అది మాత్రం సాధ్యం కాదు, వేణు స్వామి హాట్ కామెంట్స్

నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ అది వాయిదా పడుతూనే ఉంది. ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందేమోనని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 08 2022, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ అది వాయిదా పడుతూనే ఉంది. ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ తొలి చిత్రం ఉంటుందేమోనని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. గత నాలుగేళ్లుగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇదిగో అదిగో అంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మోక్షజ్ఞ తన ఫిజిక్ ఇంకా మార్చుకోలేదు. సినిమాలకు రెడీ అవుతున్నట్లు సంకేతాలు కూడా కనిపించడం లేదు. దీనితో నందమూరి అభిమానులు నిరాశతో ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. సెలెబ్రిటీల భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ జాతకాలు చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మోక్షజ్ఞ కెరీర్ పై హాట్ కామెంట్స్ చేశారు. 

36

మోక్షజ్ఞ సినిమాల్లోకి లేటుగా ఎంట్రీ ఇస్తారని వేణుస్వామి అన్నారు. లేటుగా ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతాడని జాతకం చెప్పారు. మోక్షజ్ఞ జాతకం ప్రకారం సినీరంగంలో, కళారంగంలో అతడికి మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు. 

46

అభిమానులకు గుర్తుండిపోయే నటుడిగా మోక్షజ్ఞ రాణిస్తాడు. ఇక నందమూరి వారసుడు అంటే రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. రాజకీయాల విషయానికి వస్తే మోక్షజ్ఞకి పాలిటిక్స్ సాధ్యం కాదు అంటూ వేణు స్వామి హాట్ కామెంట్స్ చేశారు. మోక్షజ్ఞ అసలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడు.  మోక్షజ్ఞని నిలబెట్టేది సినిమాలు మాత్రమే అని వెనుస్వామి అన్నారు. 

56

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నందమూరి అభిమానులు మాత్రం ముందు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే చాలు అని.. రాజకీయాలు తర్వాత చూసుకోవచ్చు అని అంటున్నారు. 

 

66

తాను చెప్పిన విషయాలు చాలా నిజం అయ్యాయి అంటూ వేణుస్వామి తరచుగా క్లెయిమ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత విషయంలో తాను చెప్పిన జాతకం నిజం అయింది అని వేణు స్వామి అన్నారు. అలాగే జూ.ఎన్టీఆర్ కి రాజయోగం ఉందని కూడా అన్నారు. ఇటీవల మోక్షజ్ఞ బాలకృష్ణ 107 మూవీ సెట్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka -ShivaKumar: ప్రియాంకతో డెస్టినీ వెడ్డింగ్‌ రివీల్‌ చేసిన శివ కుమార్‌.. ఇప్పటి వరకు ఎవరూ అలా చేయలేదు
Recommended image2
Ramesh Babu: రమేష్‌బాబు సూపర్‌ స్టార్‌ అయ్యే ఛాన్స్ మిస్‌.. మహేష్‌ చేతుల మీదుగా ప్రారంభమై ఆగిపోయిన మూవీ ఏంటంటే?
Recommended image3
రజనీకాంత్ కు ఫస్ట్ సాంగ్ రాసింది ఎవరో తెలుసా? ఆల్ రౌండర్ సక్సెస్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved