MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మలైకాతో రొమాంటిక్ పిక్ ను షేర్ చేసిన అర్జున్ కపూర్.. స్టార్స్ స్పందిస్తూ.. ఏమంటున్నారంటే?

మలైకాతో రొమాంటిక్ పిక్ ను షేర్ చేసిన అర్జున్ కపూర్.. స్టార్స్ స్పందిస్తూ.. ఏమంటున్నారంటే?

బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా - నటుడు అర్జున్ కపూర్ వాలెంటైన్స్ డేన ఓ రొమాంటిక్ పిక్ ను షేర్ చేసుకున్నారు. దీనిపై స్టార్స్ తో పాటు ఫ్యాన్స్ క్రేజీగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం  ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 15 2023, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా (Malaika Arora)- నటుడు అర్జున్ కపూర్ కొన్నేండ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో వీరిప్రేమ చాలా భిన్నమైందనే చెప్పాలి.  ఎందరి నుంచి ఎన్ని విమర్శులు వచ్చినా.. వారి ప్రేమ ముందు నిలవలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మలైకా అరోరా తన కంటే 12 ఏండ్లు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు, ప్రొడ్యూసర్ అర్జున్ కపూర్ (Arjun Kapoor)తో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. నాలుగేండ్లుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో పార్టీలు, వేకేషన్స్, పలు ఫంక్షన్లకు కూడా హాజరవుతూ ఆకట్టుకుంటున్నారు. 

36

నిన్న ప్రేమికుల దినోత్సవం (Valentines Day 2023) సందర్భంగా అర్జున్ కపూర్ మలైకాతో కలిసి దిగిన ఓ రొమాంటిక్ పిక్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం బ్యూటీఫుల్ అండ్ క్యూట్ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీరిద్దిరి ప్రేమను చూసి స్టార్స్ కూడా స్పందించారు. 

46

లేటెస్ట్ పిక్స్ లో అర్జున్ కపూర్ మలైకాను ప్రేమగా హగ్ చేసుకున్నారు. ఇక అరోరా బ్లూ క్రాప్ టాప్, మ్యాచింగ్ స్కర్ట్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకున్నారు. చేతిలో డ్రింక్ ను పట్టుకొని ప్రియుడి కౌగిలిలో చేరి క్యూట్ గా ఫొటోకు స్టిల్ ఇచ్చింది. తమ వాలెంటైన్స్ డేన సంతోషంగా గడిపారు. 
 

56

అటు మలైకా కూడా ప్రియుడికి ముద్దుపెడుతున్న ఓ రొమాంటిక్ పిక్ ను షేర్ చేసి అర్జున్ పై ప్రేమను తెలియజేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అర్జున్ పోస్ట్‌కి స్టార్స్ స్పందించారు. మలైకాతోపాటు అతియా శెట్టి, శృతి హాసన్, తాహిరా కశ్యప్, ఈషా గుప్తా రెడ్ హార్ట్ ఎమోజీలను కామెంట్ సెషన్  లో వదిలారు. 
 

66

ఇక ఫ్యాన్స్ సైతం వారి క్యూట్ లవ్ పై కామెంట్లు పెడుతున్నారు. ఓ అభిమాని ఇలా కామెంట్ చేశారు.  ‘వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమేనని మీరు నిరూపించారు. ప్రేమకు వయస్సు ఎప్పుడూ సరిహద్దు కాదు’ అని కామెంట్ లో పేర్కొన్నాడు. మరొకరు ‘మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ కామెంట్ చేశారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Recommended image2
Anna Lezhneva: పవన్ కళ్యాణ్ రెండేళ్ల జర్నీపై అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్, మనసులో బాధను బయట పెట్టిన పవర్ స్టార్ భార్య
Recommended image3
Chiranjeevi: ఇష్టపడి కట్టప్ప మూవీ రీమేక్ చేసిన చిరు, మామూలు డిజాస్టర్ కాదు..సందీప్ వంగా ఆఫీస్ లో పులిరాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved