MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • రోడ్ సైడ్ కాఫీ ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ గా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ.. ఫొటోస్ వైరల్

రోడ్ సైడ్ కాఫీ ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ గా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ.. ఫొటోస్ వైరల్

అందాల భామ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అగ్రెసివ్ గానే ఉంటారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో అనుష్క శర్మ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాం.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 12 2022, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల భామ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇద్దరూ అగ్రెసివ్ గానే ఉంటారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో అనుష్క శర్మ రియాక్షన్స్ చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తలుగా విరాట్, అనుష్క అన్యోన్యంగా జీవిస్తూనే వారి వారి వృత్తుల్లో రాణిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల ఆసియా కప్ లో టీమిండియా పోటీ ముగియడంతో అనుష్క, కోహ్లీ జంట వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫారెన్ లో ఇద్దరూ రోడ్ సైడ్ కాఫీ ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ గా కబుర్లు చెప్పుకుంటున్నారు. 

 

36

ఈ ఫొటోస్ ని అనుష్క శర్మ ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది. విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చినప్పటికీ టీమిండియా ఆసియా కప్ లో ఓటమి చెందింది. తదుపరి సిరీస్ ప్రారంభం అయ్యే ముందు ఫ్యామిలీకి సమయం కేటాయించడం కోసం కోహ్లీ అనుష్కతో వెకేషన్ కి వెళ్ళాడు. 

46

అనుష్క, కోహ్లీ జంటకు వామిక కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. తన పాపతో ఆడుకునేందుకు అనుష్క పార్క్ కి వెళ్లిన దృశ్యాలని కూడా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

56

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకున్నారు. ఒకరినొకరు ప్రేమించుకున్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటీవల ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీ ఆసియా కప్ లో వరుస అర్థ సెంచరీలు, సెంచరీతో మునుపటి ఫామ్ అందుకున్నాడు. 

66

అనుష్క శర్మ 'రబ్ నే బనాది జోడి' చిత్రంతో హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం అనుష్క పలు చిత్రాల్లో నటిస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image2
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image3
Irumudi: ఇరుముడి మూవీకి చిరంజీవి రివ్యూ, ఇండస్ట్రీ ఏ కొందరిదో కాదు..మెగాస్టార్ నుంచి అస్సలు ఊహించని కామెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved