- Home
- Entertainment
- ఉంగరాల జుట్టుతో ఊపిరి నిలిపేస్తున్న అనుపమా.. ట్రెండీ వేర్ లో బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ యంగ్ బ్యూటీ రచ్చ.!
ఉంగరాల జుట్టుతో ఊపిరి నిలిపేస్తున్న అనుపమా.. ట్రెండీ వేర్ లో బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ యంగ్ బ్యూటీ రచ్చ.!
యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anuapama Parameswaran) టాలీవుడ్ లో దూసుకుపోతోంది. వరుస చిత్రాలతో అభిమానులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.

కేరళ కుట్టి, యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో పరిచయం అయ్యింది. విభిన్న పాత్రలు పోషిస్తూ .. అదిరిపోయే పెర్ఫామెన్స్ తో అలరిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ ఆకట్టుకుంటోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. పెర్ఫామెన్స్ పరంగా ఎప్పుడో ఒకే అనిపించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది.
ఇప్పటికే తెలుగు ఆడియెన్స్ లో స్పెష్ ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తన పాపులారిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటర్నెట్ లోనూ గట్టి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న ఈ బ్యూటీ క్రేజీ ఫొటోషూట్లతో అదరగొడుతోంది.
తాజాగా ట్రెండీవేర్స్ లో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. బ్లూ జీన్స్, ఫుల్ స్లీవ్ టీషర్ట్ లో హోయలు పోయింది. టైట్ ఫిట్ లో స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ మతిపోగొట్టింది. బాడీ స్ట్రక్చర్ చూపిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.
లేటెస్ట్ పిక్స్ లో సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్ నూ సొంతం చేసుకుంది. ఉంగరాల జుట్టును సర్దుకుంటూ కుర్రాళ్ల ఊపిరిని నిలిపేస్తోంది. స్లిమ్ ఫిట్ అందాలతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. మరోవైపు చిరు నవ్వులతో, చిలిపి పోజులతో అభిమానులను ఫిదా చేసింది.
కేరీర్ విషయానికొస్తే.. అనుపమా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ‘కార్తికేయ 2’తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ‘డీజే టిల్లు 2’లోనూ అవకాశం అందుకుంది. మరోవైపు ‘18 పేజెస్’,‘బటర్ ఫ్లై’ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.