MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ గా కోటు ధరించి కవ్విస్తున్న యానిమల్ బ్యూటీ.. కళ్ళు చెదిరే ఫోజులు వైరల్

స్టైలిష్ గా కోటు ధరించి కవ్విస్తున్న యానిమల్ బ్యూటీ.. కళ్ళు చెదిరే ఫోజులు వైరల్

సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో నటించిన యంగ్ బ్యూటీ తృప్తి డిమ్రి ప్రస్తుతం కుర్రాళ్ళ ఫేవరిట్ గా మారిపోయింది. తాజాగా తృప్తి వైట్ బ్లేజర్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 08 2024, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం700 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది.

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

ఈ చిత్రంలో కంటెంట్ పై విమర్శలు వస్తున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం జై కొట్టారు.  ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ  తృప్తి డిమ్రి చిన్న పాత్రలో మెరిసినప్పటికీ బోల్డ్ సీన్ తో సంచలనం సృష్టించింది. 

 

37

రణబీర్ తో కలసి తృప్తి డిమ్రి బెడ్ పై రెచ్చిపోయి న్యూడ్ గా నటించింది. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనితో త్రిప్తి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.   

 

47

 యానిమల్ మూవీలో తన పాత్రకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో  తృప్తి డిమ్రి యువతకి హాట్ ఫేవరిట్ గా మారిపోయింది. నెటిజన్లంతా ఆమె గురించే చర్చించుకుంటున్నారు.   

 

57

తృప్తి దిమ్రి 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది. అంతకు ముందు తృప్తి నాగిన్ సిరీస్ 3లో మెరిసింది. ఇప్పుడిప్పుడే తృప్తిగా వెండితెరపై ఆఫర్స్ వస్తున్నాయి. 

 

67

యానిమల్ మూవీలో రణబీర్ నటన ఒకెత్తయితే ఈ ఒక్క న్యూడ్ సీన్ మరో ఎత్తు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తృప్తి ఏమాత్రం తడబాటు లేకుండా ఆ సన్నివేశంలో రచ్చ చేసింది. 

 

77

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తృప్తి గ్లామర్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తృప్తి డిమ్రి వైట్ కోట్ ధరించి మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులు ఇచ్చింది. స్టైలిష్ గా అందాలతో కావ్విస్తూ ఇస్తున్న ఫోజులు యువతని పిచ్చెక్కిస్తున్నాయి. యానిమల్ మూవీలో నటించినందుకు తన ఫ్యామిలీ మాత్రం బాగా ఇబ్బంది పడినట్లు తాజాగా ఇంటర్వ్యూలో తృప్తి తెలిపింది. ఆ సన్నివేశాల్లో నన్ను చూసి జీర్ణించుకోవడానికి వాళ్ళకి కాస్త సమయం పట్టింది.

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha: సీఎం విజయ్ కే కాదు.. మరో హీరోకి కూడా లక్కీగా మారిన త్రిష, అసలు విషయం ఏంటంటే?
Recommended image2
Karuppu 6 Days Collections: ఆరో రోజూ ఆగని సూర్య జోరు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'కరుప్పు`
Recommended image3
Shruti Haasan: నేను కమల్ హాసన్ కూతుర్ని కాదు.. చిన్నప్పటి సీక్రెట్ చెప్పిన శ్రుతి హాసన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved