MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పలచని చీర కట్టి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెస్మరైజ్ చేస్తున్న యాంకర్ శ్యామల.. గ్లామర్ లుక్స్ పై ఎక్స్ట్రా ఫోకస్

పలచని చీర కట్టి స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెస్మరైజ్ చేస్తున్న యాంకర్ శ్యామల.. గ్లామర్ లుక్స్ పై ఎక్స్ట్రా ఫోకస్

టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 29 2023, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా మెరిసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అనసూయ, రష్మీ, శ్రీముఖి తరహాలో శ్యామల అతిగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయదు. నటుడు నరసింహారెడ్డిని శ్యామల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు సంతోషంగావైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. శ్యామల కెరీర్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వెళుతోంది. 

37

శ్యామల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా శ్యామల షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

47

పలచని చీరలో యాంకర్ శ్యామల మతిపోగొట్టే ఫోజులు ఇచ్చింది. అంతేకాదు స్లీవ్ లెస్ బ్లౌజ్ లో శ్యామల ఇస్తున్న చూపుతిప్పుకోలేని విధంగా మురిపిస్తోంది . చీరకట్టు, పెదవుల అందం శ్యామల చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఇటీవల శ్యామల గ్లామర్ లుక్స్ పైనే ఫోకస్ పెట్టినట్లు ఉంది.  

57

యాంకర్ శ్యామల రీసెంట్ గా విరూపాక్ష చిత్రంతో బిగ్ హిట్ సొంతం చేసుకుంది. సాయిధరమ్ తేజ్, సంయుక్త నటించిన ఈ చిత్రంలో శ్యామల కీలక పాత్రలో నటించి మెప్పించింది. 

 

67

ఫ్యూచర్ లో మరిన్ని పాత్రలో ఆడియన్స్ ని అలరించేందుకు శ్యామల ప్రయత్నిస్తోంది. శ్యామల లేటెస్ట్ లుక్ మాత్రం నెటిజన్లకు కనుల విందులా మారింది. 

77

తరచుగా శ్యామల కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ఆమె భర్త నటుడు నరసింహ ఆ మధ్యన ఓ చీటింగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
MGR: భాగ్యరాజ్‌ హీరో కావడం వెనుక మైండ్‌ బ్లాంక్‌ అయ్యే స్టోరీ.. విజయకాంత్‌ని పక్కన పెట్టిన ఎంజీఆర్‌
Recommended image2
Sanya Malhotra: బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టిన సాన్య.. క్రేజీ ఫోజులతో సోషల్ మీడియాలో దుమారం
Recommended image3
Rajesh Sharma: ఆసుపత్రి పాలైన ప్రముఖ నటుడు, రేవంత్ రెడ్డికి కంప్లైంట్.. అసలేం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved