MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Anasuya : వామ్మో..ఆ మూవీలో అనసూయ విధ్వంసం.. పరువాలతో బెడ్ పై రెచ్చిపోయిన యాంకర్

Anasuya : వామ్మో..ఆ మూవీలో అనసూయ విధ్వంసం.. పరువాలతో బెడ్ పై రెచ్చిపోయిన యాంకర్

అనసూయ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందుకుంటోంది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా నటిస్తున్న ఫ్లాష్ బ్యాక్ మూవీ లో అనసూయ కీలక  పాత్రలో అనసూయ నటిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 18 2021, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బుల్లితెరపై అనసూయ మోస్ట్ వాంటెడ్ యాంకర్. అనసూయ యాంకరింగ్ చేస్తుంటే ఆ షోకి ఉండే క్రేజే వేరు. తన అందంతో అనసూయ జబర్దస్త్ షోకి కొత్త మెరుపులు తీసుకువచ్చింది. అనసూయ హాట్ నెస్ ముందు కుర్ర హీరోయిన్లు కూడా నిలబడలేరు అంటే అతిశయోక్తి కాదు. గ్లామర్ పరంగా తిరుగులేదని నిరూపించుకున్న Anasuya Bharadwaj.. వెండితెరపై వైవిధ్యభరితమైన పాత్రలతో సత్తా చాటాలని చూస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

సినిమాల ఎంపిక విషయంలో అనసూయ స్ట్రాటజీ విభిన్నంగా ఉంటుంది. అనసూయ ట్యాలెంట్ కి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఆఫర్ కి అనసూయ ఒకే చెప్పి ఉంటే ఈ పాటికి ఆమె చాలా చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసి ఉండాలి. కానీ అనసూయ ఆచి తూచి అడుగులు వేస్తోంది. రీసెంట్ గా అనసూయ Allu Arjun పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో మెరిసింది. 

 

38

పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా గ్లామర్ ని టివిలో చూస్తూనే ఉన్నారు. ఇక్కడ సినిమాల్లో మాత్రం మిమ్మల్ని సర్ ప్రైజ్ చేయాలనే కంకణం కట్టుకున్నా అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. అనసూయ బుల్లితెరపై అందాలు ఆరబోసినంతగా వెండితెరపై తన గ్లామర్ పదును చూపించలేదు. ఇకపై సినిమాల్లో కూడా తన అందంతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేయాలని అనుకుంటుందేమో. 

48

అనసూయ తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు అందుకుంటోంది. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా నటిస్తున్న ఫ్లాష్ బ్యాక్ మూవీ లో అనసూయ కీలక  పాత్రలో అనసూయ నటిస్తోంది. ఈ మూవీలో అనసూయ మునుపెన్నడూ లేని విధంగా అందాలతో రెచ్చిపోతోంది. ఈ చిత్రంలోని అనసూయ స్టిల్స్ బయటకు వచ్చాయి. ఈ స్టిల్స్ లో అనసూయ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. 

 

58

అనసూయ సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే ఫోజుల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఈ చిత్రంలో ఆనసూయ మరింత హాట్ గా రెచ్చిపోయింది. స్టిల్స్ చూస్తుంటే అనసూయ వ్యాంప్ తరహా బోల్డ్ రోల్ లో నటిస్తోందా అనే అనుమానం కలగక మానదు. సోషల్ మీడియా మొత్తం ఫ్లాష్ బ్యాక్ చిత్రంలో అనసూయ స్టిల్స్ గురించే చర్చించుకుంటున్నారు. బెడ్ పై పడుకుని నడుము అందాల ఆరబోస్తున్న పిక్ టూమచ్ హాట్ నెస్ తో ఉంది. మరో స్టైల్ లో అనసూయ బ్లూ శారీ ధరించి బ్యాక్ అందాలు ఆరబోస్తోంది.  

68

రంగస్థలం, క్షణం చిత్రాలు అనసూయకు నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి. ఆ చిత్రంలో అనసూయకు గ్లామర్ గా నటించే ఛాన్స్ రాలేదు. నటనతోనే ఆకట్టుకుంది. రీసెంట్ గా విడుదలైన పుష్ప చిత్రంలో కూడా అనసూయ డీగ్లామర్ రోల్ లో కనిపించింది. తొలిసారి తమిళ చిత్రంలో అనసూయ ఇలా అందాలు ఆరబోయడం హాట్ టాపిక్ గా మారింది. 

78

అనసూయ బుల్లితెరపై గ్లామర్ ఐకాన్. జబర్దస్త్ షోలో అనసూయ హాస్యం పండించడం లో, ఎంటర్టైన్ చేయడం లో తనవంతు కృషి చేస్తుంది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాగే హైపర్ ఆదికూడా అనసూయ అందంపై జోకులు వేస్తుంటాడు. 

88

పుష్ప మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంగమ్మత్త పాత్ర తరహాలో ద్రాక్షాయని పాత్ర పండలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ అనసూయ అవకాశం ఉన్న మేరకు బాగానే నటించింది అని అంటున్నారు. Also Read: Deepika Pilli: దీపికా పిల్లి హైఓల్టేజ్ అందాలు, కుర్రాళ్లకు కిక్కే కిక్కు.. మైండ్ బ్లోయింగ్ ఫోజులు చూడాల్సిందే

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: మీరు ఎంగిలి చేస్తే మేము కడగాలా, రోహిత్ ఫైర్.. తన పవర్ ఏంటో అర్థంకాక లబోదిబోమన్న నరేష్
Recommended image2
Indra Movie 4K: ఇంద్ర ఫుల్ మూవీ 4కె వెర్షన్ లో వచ్చేసింది..ఆ డ్యాన్సులు, ఫైట్స్ ఇలా చూస్తే పూనకాలు గ్యారెంటీ
Recommended image3
Epic Movie: వైష్ణవిని తీసుకున్నది నాగవంశీనే, నా ఛాయిస్‌ ఆనంద్‌ మాత్రమే.. `ఎపిక్‌`లో అవి కూడా చూపించాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved