MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దాచుకోవాల్సిన అందాలు కూడా చూపిస్తూ రెచ్చిపోయిన అమీ జాక్సన్.. బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో..

దాచుకోవాల్సిన అందాలు కూడా చూపిస్తూ రెచ్చిపోయిన అమీ జాక్సన్.. బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో..

అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 24 2023, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అందాల బ్రిటిష్ తార అమీ జాక్సన్ ని సౌత్ ప్రేక్షకులు అంత త్వరగా మరచిపోలేరు. మతిపోగోట్టే సోయగాలు, క్యూట్ నటనతో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ ఎవడు, 2.0, ఐ చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ సరసన శంకర్ దర్శకత్వంలో నటించిన 2.0 చిత్రమే అమీ జాక్సన్ చివరి చిత్రం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆ తర్వాత జాక్సన్ మరే మూవీలోనూ నటించలేదు. అందుకు కారణం ఆమె తన ప్రియుడితో సహజీవనం మొదలు పెట్టడమే. లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో అమీ జాక్సన్ ప్రేమలో పడింది. వీరిద్దరి సహజీవనం ప్రారంభించారు. 2019లో ఈ జంటకు ఓ కొడుకు కూడా జన్మించాడు. 

38

కొంత కాలానికి అమీ జాక్సన్ జార్జ్ తో పెళ్లి కాకుండానే విడిపోయింది. కొన్ని రోజులు ఒంటరిగా ఉన్న ఈ మెరుపుతీగ.. ఆ తర్వాత కొత్త ప్రియుడిని వెతుక్కుంది. ప్రస్తుతం అమీ జాక్సన్ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్వీక్ తో రిలేషన్ లో ఉంది. 

 

48

ఇటీవల అమీ జాక్సన్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో  మెరుపులు మెరిపిస్తూ బ్లాక్ డ్రెస్ లో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే కాస్ట్యూమ్స్ లో మరోసారి అమీ జాక్సన్ హీట్ పెంచేసింది. 

58

ఈసారి ఇంకాస్త ఘాటుగా బోల్డ్ గా ఇచ్చిన ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు అమీ జాక్సన్ ఫోజులపై మండిపడుతున్నారు. ఆమె ఫోజులు మరీ వల్గర్ గా ఉన్నాయి అని పెదవి విరుస్తున్నారు. 

68

మారికోన్ని ఫోజుల్లో అమీ జాక్సన్ తన బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్టిక్ తో బెడ్ రూమ్ లో రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలకి ప్రైవేట్ పార్టీ అని కామెంట్ పెట్టింది. వీరిద్దరూ తరచూ బోల్డ్ గా అసభ్యకరమైన ఫోటో షూట్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

 

78

  వైల్డ్ రొమాన్స్ తో అమీ జాక్సన్, వెస్ట్విక్ రెచ్చిపోతున్నారు. వెస్ట్వీక్ అమీ జాక్సన్ చెవులు కొరికేస్తూ కౌగిలిలో ఆమెని బంధిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు.   సోషల్ మీడియాలో తరచుగా ఆమె హాఫ్ న్యూడ్ పిక్స్, బ్రా ఫోజులతో ఎలా రెచ్చగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

88

ఏది ఏమైనా అమీ జాక్సన్ గ్లామర్ ని మాత్రం ఇండియన్ ఆడియన్స్ సిల్వర్ స్క్రీన్ పై మిస్సవుతున్నారు. ఆమె తిరిగి ఇండియన్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan Security: ఆమిర్ ఖాన్‌కు పెరిగిన సెక్యూరిటీ.. ఆమెతో పెళ్లి వల్లే బెదిరింపులు
Recommended image2
Bigg Boss 10: ఈ సారి బిగ్ బాస్ ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున, ఎందుకో తెలుసా.. లెక్కలన్నీ మారిపోతాయ్
Recommended image3
Pradeep Rawat: ప్రదీప్ రావత్ చివరి సినిమా ఇదే.. భిక్షు యాదవ్ నుంచి భిక్షు దాస్ వరకు సాగిన ప్రయాణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved