MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ వైఫ్ అందాల విధ్వంసం.. హాట్ నెస్ లో తగ్గేదే లే, స్టార్ హీరోయిన్లు తట్టుకోగలరా

అల్లు అర్జున్ వైఫ్ అందాల విధ్వంసం.. హాట్ నెస్ లో తగ్గేదే లే, స్టార్ హీరోయిన్లు తట్టుకోగలరా

అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 29 2022, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్, తన పిల్లల గురించి విశేషాలు ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. తరచుగా బన్నీ తన ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ వెళుతుంటాడు. 

310

అల్లు స్నేహ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అల్లు స్నేహ హాట్ అండ్ క్యూట్ గా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

410

ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్ అనేంతగా అల్లు స్నేహ గ్లామర్ తో డామినేట్ చేస్తోంది. ఇటీవల అల్లు స్నేహ హాట్ గా కూడా కనిపిస్తూ ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేది చిన్న మాట అవుతుంది. 

510

బ్లూ టాప్ లో అల్లు స్నేహ సింపుల్ గా ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. లెహంగాలో కళ్ళు చెదిరే విధంగా అల్లు స్నేహ కిక్కిస్తోంది. హాట్ నెస్ లో తగ్గేదే లే అన్నట్లుగా అల్లు స్నేహ రెచ్చిపోయింది అనే చెప్పాలి. 

610

ఈ రేంజ్ లో అల్లు స్నేహ అందాల ఆరబోత షురూ చేయడంతో యువత పండగ చేసుకుంటున్నారు. అల్లు స్నేహ, మహేష్ సతీమణి నమ్రత.. రాంచరణ్ సతీమణి ఉపాసన తరచుగా డిన్నర్ కి హాజరవుతుంటారు. అల్లు స్నేహ తరచుగా తన పిల్లల పిక్స్ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

710

ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు స్నేహ గ్లామర్ ట్రెండింగ్ గా మారింది. స్టార్ హీరోయిన్లు సైతం ఈమె అందం ముందు ఎందుకూ పనికిరారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

810

అల్లు స్నేహ ఫ్యామలీ, పిల్లలని చూసుకుంటేనే ఇలా అందంగా ఫోటో షూట్స్ కూడా చేస్తోంది. ఇటీవల జరిగిన దీపావళి సెలెబ్రేషన్స్ సందర్భంగా స్నేహ ఈ అద్భుతమైన డ్రెస్ లో మెరిసింది. 

910

ఫ్యామిలీతో పాటు తన భర్తతో కలసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రతి ఒక్కరూ అల్లు స్నేహ అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అల్లు స్నేహ ఫోటో షూట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో చిన్నపాటి దుమారమే రేపుతోంది. 

1010

ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. పుష్ప మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో బన్నీ డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved