MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ చేతిలో గాజు గ్లాసు.. పుష్ప2 సాంగ్ లో పవన్ కళ్యాణ్ కు బన్నీ ప్రచారం..

అల్లు అర్జున్ చేతిలో గాజు గ్లాసు.. పుష్ప2 సాంగ్ లో పవన్ కళ్యాణ్ కు బన్నీ ప్రచారం..

పుష్ప2 నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ అయ్యి రచ్చ రచ్చ చేస్తోంది. అయితే ఈ సాంగ్ లో ఓ పాయింట్ ను మీరు గమనించారా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..జనసేనను సపోర్ట్ చేస్తూ.. ఈ సాంగ్ లో ప్రాచారం చేశాడు బన్నీ.. గాజు గ్లాస్ తో రచ్చచేశాడు..

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 01 2024, 09:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రమోష్ చేసిపెట్టాడు.. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. అది కూడా ఆయన నటిస్తోన్న తాజా మూవీ పుష్ప2 తో ప్రమోట్ చేశాడు. బన్నీ  హీరోగా నటిస్తున్న `పుష్ప2` నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది. `పుష్ప పుష్ప` అంటూ సాగే పాటని తాజాగా ఆ  పుష్ప రాజ్‌ క్యారెక్టర్‌.. యాటిట్యూడ్, డిఫరెంట్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ సాంగ్ తో సినిమాపై భారీగా అంచనాలు పెంచారు టీమ్. అయితే ఈ  సాంగ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన ఫుల్ సపోర్ట్ ను ప్రకటించాడు అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్ బిజీలో ఉన్నాడు. ఆంధ్రా ఎలక్షన్స్ లో ఆయన ప్రస్తుతం సెంటర్ ఆఫ్అట్రాక్షన్ గా ఉన్నారు. పిఠాపురం నుంచి పవర్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచారు. 

రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన మెగా పవర్ స్టార్..

35

పవనర్ స్టార్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు.. ఈ గుర్తుపై పవన్ తో పాటు.. ఆయన తరపున అభ్యర్ధులు నిలబడ్డారు. ఇక అయితే తాజాగా రిలీజ్ అయిన  పుష్పరాజ్‌ సాంగ్ లో గాజు గ్లాస్ కు గట్టిగా ప్రచారం చేశాడు అల్లు అర్జున్. ఈ సాంగ్ లో గాజు గ్లాస్ టీతో రచ్చ రచ్చ చేశాడు బన్నీ. గాజు గ్లాస్ ను చాలా సేపు చూపించారు సాంగ్ లో. బన్నీ కూడా గాజు గ్లాస్ లో టీ తీసుకుని తాగుతూ.. బిస్కెట్ తింటూ సందడి చేశాడు. 
 

టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఆయన ఆస్తులు అన్ని వేల కోట్లా..? వైరల్ న్యూస్..

45

అంతే కాదు సాంగ్ లో గాజు గ్లాస్ క్లోజ్ షాట్స్ కూడా ఎక్కువగానే వాడారు మేకర్స్. దాంతో పవర్ స్టార్ కు తన ఫుల్ సపోర్ట్ ను బన్నీఇచ్చాడంటూ ప్రాచారం జరుగుతోంది. గతంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఫ్యాన్ వార్ గట్టిగా జరిగేది. అంతే కాదు.. కొన్ని సందర్భాల్లో పవర్ ను డైరెక్ట్ గానే విమర్షించారు. 

బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..

55
Pawan Kalyan

Pawan Kalyan

కాని కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు అల్లు అర్జున్. తాజాగా జనసేనకు ఎలక్షన్స్  ప్రాచారం కూడా ఇలా చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డైరెక్ట్ గా పవర్ స్టార్ తరపున ప్రాచారం చేశారు. ఇక త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా జనసేన తరపున ప్రచారానికి రెడీ అవుతున్నారని సమాచారం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved