రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన మెగా పవర్ స్టార్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మాస్ ఇమేజ్ తో పాటు లేడీస్ లో ఫాలోయింగ్ బాగా ఉంది. ఆయన అంటే చాలామందికి క్రష్... కామన్ లేడీ ఆడియన్స్ తో పాటు.. సెలబ్రిటీలు కూడా చరణ్ అంటే పిచ్చి ప్రేమ అంటుంటారు. మరి అలాంటి రామ్ చరణ్ కు ఫస్ట్ క్రష్ ఎవరై ఉంటారు...? ఈ విషయాన్ని చరణ్ స్వయంగా కొంత కాలం క్రితం వెల్లడించారు. ఇంతకీ రామ్ చరణ్ ఫస్ట్ క్రఫ్ ఎవరు..?
సామాన్యులు అయినా.. సెలబ్రిటీలు అయినా.. వారికంటూ ఓ ఇష్టం ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో వారు ప్రేమలో పడక మానరు. దానికి సినిమా వాళ్ళు మినహాయింపు కాదు. పెళ్లైనా సరే.. భార్యను బాగా ప్రేమించేవారు అయినా సరే.. ఫస్ట్ క్రఫ్ మాత్రం జీవితంలో మర్చిపోలేరు. అలానే తన లైఫ్ లో మర్చిపోలేని ఓ హీరోయిన్ గురించి గతంలో వెల్లడించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబర్ స్టార్ గా మారిపోయాడు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా క్రేజీ స్టార్ మాత్రమే కాదు.. హాలీవుడ్ మీడియాను ఆకర్షించిన హీరో. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ టీమ్ హీరో... రామ్ చరణ్. ఆ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్ని మెగా హీరో.. హాలీవుడ్ లోను సందడిచేశారు. ఆస్కార్ సందడిలోనే హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు చరణ్. ఈ సందర్భంలోనే ఆయన తన ఫస్ట్ క్రష్ ఎవరో వెళ్లడించారు.
జయసుధ అన్నయ్య అని పిలిచేది ఆ ఇద్దరు హీరోలనే..? కారణం ఏంటో తెలుసా..?
లాస్ట్ ఇయర్ ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఇచ్చిన చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ఇంటర్వ్యూలో భాగంగా.. రామ్ చరణ్ కు హీరోయిన్లలో క్రష్ ఎవరు అంటూ ప్రశ్న ఎదురయ్యింది...? దాంతో కాస్త సిగ్గుపడ్డ రామ్ చరణ్.. హాలీవుడ్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్ అంటే తనకు చాలా ఇష్టం అంటున్నాడు.
శుతీహాసన్ డేటింగ్ లిస్ట్ , స్టార్ క్రికెటర్ తో సహా... 7మంది సెలబ్రిటీలతో ప్రేమాయణం
అంతే కాదు ఆన్ స్క్రీన్ లో జూలియా రాబర్ట్స్ నా ఫస్ట్ క్రష్ అన్న చరణ్.. ఆమెను టీవీలో చూసినా, బిగ్ స్క్రీన్‌పై చూసినా కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోతాను అన్నారు. ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది అని వెల్లడించారు రామ్ చరణ్.
కల్కి నటుల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ప్రభాస్ - అమితాబ్ - కమల్ రేటుతో 25 సినిమాలు తియ్యొచ్చు..
అంతే కాదు బప్రెట్టీ ఉమెన్ సినిమా చూశాక, ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అని చెపుతూనే.. తన మరో క్రష్.. గురించి కూడా బయటపెట్టాడు చరణ్. మరో హాలీవుడ్ నటి కేథరిన్ జెటా జోన్స్ అంటే కూడా తనకు చాలా ఇష్టమన్నారు. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసింది ది మార్క్ ఆఫ్ జోరో. ఆ మువీలో కేథరిన్ నటన నన్నెంతో ఆకట్టుకుంది అని అన్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ ఇచ్చిన బలంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషనం లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈమూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో అంజలీ, శ్రీకాంత్, సునిల్, జయరాంలాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇక రీసెంట్ గా బుచ్చిబాబు డైరెక్షన్ లో తన16 వ సినిమా ఓపెనింగ్ కూడా చేశారు. ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.