MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అక్కడ వాకింగ్ చేస్తే ఆ విషయం తెలుస్తుంది.. లేటెస్ట్ ఫొటోస్ కి ఐశ్వర్య రాజేష్ క్రేజీ కామెంట్స్

అక్కడ వాకింగ్ చేస్తే ఆ విషయం తెలుస్తుంది.. లేటెస్ట్ ఫొటోస్ కి ఐశ్వర్య రాజేష్ క్రేజీ కామెంట్స్

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 24 2024, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 8 చిత్రాల్లో నటిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తెలుగులో ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడిగా ముందుగా ఈ యంగ్ బ్యూటీ పేరే వినిపించింది. కానీ ఆ అవకాశం చేజారింది. 

37

చూడచక్కని రూపంతో ఉండే ఈ డస్కీ బ్యూటీ తరచుగా సోషల్ మీడియాలో  ఫోజులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. గ్లామర్ పరంగా కూడా ఐశ్వర్యకి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. 

47

తాజాగా ఐశ్వర్య రాజేష్ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. స్టైలిష్ బెల్ట్ ఉన్న లాంగ్ గౌన్ లో మెరిసిన ఐశ్వర్య రాజేష్ ఆ ఫొటోస్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

 

57

మన చుట్టూ అందం ఉందని తెలియాలంటే.. మనం గార్డెన్ లో వాకింగ్ చేయాలి అంటూ ఐశ్వర్య రాజేష్ ఈ ఫోటోలకు కామెంట్స్ పెట్టింది. ఐశ్వర్య రాజేష్ ఫోజులకు నెటిజన్లు లైకులతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

67

తెలుగులో ఐశ్వర్య రాజేష్.. కౌశల్య కృష్ణ మూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ , మిస్ మ్యాచ్, టక్ జగదీశ్, రిపబ్లిక్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన చిత్రాలన్నీ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే. 

77

రిపబ్లిక్ తర్వాత ఐశ్వర్య రాజేష్ కి మరో తెలుగు చిత్రంలో అవకాశం రాలేదు. కానీ బోలెడన్ని తమిళ చిత్రాలు చేస్తోంది. గ్లామర్ రోల్స్ కి పూర్తిగా దూరంగా ఉండే ఐశ్యర్య రాజేష్.. తనకి సూట్ అయ్యే పాత్రలనే ఎంచుకుంటోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: కమ్మకులంలో పుట్టినవ్‌ సిగ్గులేదా.. స్టార్‌ హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఏఎన్నార్‌
Recommended image2
Alpha Trailer: 'ఆల్ఫా' ట్రైలర్‌లో ఐదుగురు స్టార్స్.. పాన్ ఇండియా హీరోని 2 సెకన్లు చూపించి దాచేశారుగా
Recommended image3
Venky Anil 5: పూజా కార్యక్రమంలోనే హీరోయిన్లు మారిపోయారు..వెంకీ, కళ్యాణ్ రామ్ లకు షాక్.. 300 కోట్లపై కన్ను
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved