MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • 8 బాలీవుడ్ చిత్రాలు రిజెక్ట్ చేసిన అడివి శేష్.. మామూలోడు కాదుగా

8 బాలీవుడ్ చిత్రాలు రిజెక్ట్ చేసిన అడివి శేష్.. మామూలోడు కాదుగా

అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2 నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. దీనితో హిట్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 02 2022, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 2 నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రీమియర్ షోల నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలయింది. దీనితో హిట్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా ఈ చిత్రాన్ని ఒక ప్రాంచైజీలా కొనసాగించనున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హిట్ 3లో నాని హీరోగా నటించబోతున్నాడు. హిట్ 2 క్లైమాక్స్ లో ఈ క్రేజీ అప్డేట్ రివీల్ చేశారు. అడివి శేష్ ఒక్కో సినిమాకి క్రేజీ హీరోగా మారిపోతున్నాడు. అడివి శేష్ కి పాన్ ఇండియా క్రేజ్ దక్కుతోంది. గూఢచారి, మేజర్ లాంటి చిత్రాలతో అడివి శేష్ హిందీలో కూడా పాపులర్ అయ్యాడు. 

36

ముఖ్యంగా 26/11 ముంబై దాడుల నేపథ్యంలో తెరకెక్కిన మేజర్ చిత్రంతో అడివి శేష్ అదరగొట్టేశాడు. హిందీలో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దీనితో బాలీవుడ్ అడివి శేష్ కి అవకాశాలు వెల్లువెత్తాయట. ఈ విషయాన్ని అడివి శేష్ తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. 

46

మేజర్ మూవీ తర్వాత తాను 8 బాలీవుడ్ చిత్రాలని రిజెక్ట్ చేసినట్లు పేర్కొన్నాడు. అడివి శేష్ క్రేజ్ ఎలా వ్యాపించిందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే పలు చిత్రాలకి కమిటై ఉన్నాను. దీనితో బాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేయక తప్పలేదు. ప్రస్తుతం 4 చిత్రాలకి వర్క్ చేస్తున్నాను. ఆ నాలుగు చిత్రాలు హిందీలో కూడా తప్పకుండా రిలీజ్ అవుతాయి. కాబట్టి హిందీ ఆడియన్స్ కు దూరంగా ఉండడం జరగదు. 

56

హిట్ 2 రిలీజ్ అయిన వెంటనే గూఢచారి 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతాం. ఇపప్టికే స్టోరీ లైన్ లాక్ చేశాం. దానికి స్క్రీన్ ప్లే రాయాలి. దీనికి 6 నెలల సమయం పడుతుంది అని అడివి శేష్ తెలిపాడు. బాలీవుడ్ ఆఫర్స్ కోసం చాలా మంది సౌత్ నటులు ఎదురుచూస్తున్నారు.  అలాంటిది అడివి శేష్ 8 బాలీవుడ్ చిత్రాలని రిజెక్ట్ చేశాడు అంటే మామూలోడు కాదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

66

అడివి శేష్ టాలీవుడ్ లో మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, ఇప్పుడు హిట్ 2 ఇలా వరుస విజయాలతో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెప్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image3
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved