MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Automobile
  • బెస్ట్ కూల్ బైక్స్ ఇవే.. అందరు కొనగలిగే ధరకే ఆఫ్ రోడ్, టూరింగ్ కి మంచి అప్షన్..

బెస్ట్ కూల్ బైక్స్ ఇవే.. అందరు కొనగలిగే ధరకే ఆఫ్ రోడ్, టూరింగ్ కి మంచి అప్షన్..

బైక్ లవర్స్ కి ఇండియాలో టూరింగ్, ఆఫ్ రోడ్ జర్నీస్ అలాగే అడ్వెంచర్ రైడ్స్ ఇష్టపడే వారికీ చాల అప్షన్స్ ఉన్నాయి. కానీ మంచి ధరకు మీ కావాల్సిన అప్షన్స్ ఉన్న బైక్ సెలెక్ట్ చేసుకోవడం మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇండియాలో అమ్మకానికి ఉన్న బెస్ట్ 5 650cc బైక్‌లు, వాటి ధర ఇంకా ప్రత్యేక ఫీచర్లు ఏమిటో తెలుసుకోండి.  

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 11 2024, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్రస్తుతం  మొదటిసారి పెద్ద బైక్‌ను  కోనాలనుకునే వారి కోసం ఫస్ట్ ఎంట్రీ-లెవల్   బైక్. దీనిని  కొన్ని సంవత్సరాల క్రితం రాయల్ ఎన్ఫీల్డ్ ద్వారా పరిచయం చేయబడింది. అప్పటి నుండి  గొప్ప మార్పులతో వచ్చింది. లేటెస్ట్  వేరియంట్ కొత్త కలర్స్ లో  ట్యూబ్‌లెస్ టైర్‌లతో అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ రెట్రో స్టైలింగ్‌తో  వస్తుంది. ఈ బైక్ 648cc ట్విన్ సిలిండర్ మోటార్‌ బేస్డ్ బైక్. 47bhp అండ్  52Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని బేస్ మోడల్ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

జపనీస్ బైక్ మేకర్ కవాసకి భారతదేశంలో ఎన్నో ఆఫర్లతో విక్రయిస్తున్న 650cc విభాగంలో బాగా పాపులారిటీ పొందింది. కవాసకి Z650 చాలా సరసమైన బైక్. దీని ధర రూ. 6.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని ఇంజిన్ పవర్ ఇంకా  మొత్తం రోడ్ లుక్  చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 649cc ఇంజన్  67.31bhp, 64 Nm టార్క్  ఉత్పత్తి చేస్తుంది. కవాసకి Z650 ఫుల్ LED లైటింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో TFT, ట్రాక్షన్ కంట్రోల్, ABS వంటి కొన్ని ఫీచర్స్  కూడా పొందుతుంది.
 

35

Moto Morini X-Cape ధర రూ. 7.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్  అడ్వెంచర్-టూరింగ్ విభాగంలో ఉంటుంది. అయితే X-కేప్‌ని కొనుగోలు చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సినది  చైనీస్ బైక్. ఈ కారణంగా నమ్మకం గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. మొత్తం బ్రాండ్ రీకాల్ చాలా తక్కువ. కాబట్టి కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది.
 

45

650cc కవాసకి కాకుండా మరొక ప్రీమియం ఆఫర్ ట్రయంఫ్ ట్రైడెంట్ 660. ట్రైడెంట్‌ 660cc ఇన్‌లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్,  10,250rpm వద్ద 79.8bhp & 64Nm పీక్  టార్క్‌ను ఉత్పత్తి  చేస్తుంది. అలాగే, ఈ ఇంజన్ లీనియర్ పవర్ డెలివరీతో స్మూత్  యాక్సిలరేషన్  అందిస్తుంది. ఈ బైక్ నగరంలో ఇంకా  హైవేపై  ప్రయాణించడం సౌకర్యంగా ఉంటుంది. దీని ధర రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
 

55

ట్రయంఫ్ టైగర్ స్పోర్ట్ 660 ఒక పొడవైన ఇంకా  స్పోర్ట్-టూరింగ్ బైక్. టైగర్ స్పోర్ట్ 660 ట్రయంఫ్ లైనప్‌లో అత్యంత సరసమైనది. ఈ బైక్ ట్రెడెంట్  ట్రైడెంట్ లాంటి ఇంజిన్‌ను పొందుతుంది. పవర్ ఫిగర్‌లు ఒకే విధంగా ఉంటాయి. టైగర్ స్పోర్ట్ 660 ధర రూ. 9.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cheapest EV Car : అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు ఏది? ధర ఎంత?
Recommended image2
స్మార్ట్‌ఫోన్‌కి పెట్టే పైస‌ల‌తో ఎంచక్కా కారే కొనొచ్చు.. 6 ఎయిర్ బ్యాగ్స్‌తో, అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో
Recommended image3
Nissan Car: రూ. 5 లక్షలకే అదరగొట్టే 7 సీటర్ కారు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 24 కిలోమీటర్ల మైలేజ్ గ్రావిట్‌ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved