టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి వచ్చిన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ. ఈ కారు ఫీచర్లు, ధర, రేంజ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Image credits: X
Telugu
టాాటా టియాగో రేంజ్ ఎంత?
టాటా టియాగో ఈవీ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తోంది. 19.2 kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 223 కి.మీ, 24 kWh బ్యాటరీ మోడల్ 293 కి.మీ రేంజ్ ఇస్తుంది.
Image credits: X
Telugu
కారును ఎలా ఛార్జ్ చేయాలి?
ఈ టాటా కారును ఛార్జ్ చేయడానికి ప్రత్యేకంగా ఛార్జర్ బాక్స్ ఉపయోగిస్తారు. ఫాస్ట్ హోమ్ వాల్ ఛార్జర్ ద్వారా ఈ కారును చాలా వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
Image credits: X Twitter
Telugu
ఇంట్లోనే సులభంగా ఛార్జింగ్
టాటా టియాగో ఈవీ కారును మీరు ఇంట్లోనే చాలా సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం ఉండటం వల్ల బయట ఛార్జింగ్ స్టేషన్ల కోసం వెతికే టెన్షన్ తప్పుతుంది.
Image credits: X Twitter
Telugu
ఎన్ని ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి? ధర ఎంత?
ప్రయాణికుల భద్రత కోసం కంపెనీ ఈ కారులో 2 ఎయిర్‌బ్యాగ్స్ అందించింది. మార్కెట్లో ఈ కారు ధర రూ.7.99 లక్షల నుంచి మొదలై రూ.11.14 లక్షల వరకు ఉంటుంది.