MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Automobile
  • సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా.. అయితే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి..

సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా.. అయితే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి..

తక్కువ బడ్జెట్ కారణంగా చాలా మంది సెకండ్ హ్యాండ్ కారు కొనాలని  ప్లాన్ చేస్తుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఉపయోగించిన అంటే ప్రీ-ఓన్డ్ కార్ల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందింది.  సాధారణంగా  తక్కువ ధరకే కార్ అనగానే ప్రజలు చెక్ చేయకుండానే సెకండ్ హ్యాండ్ కార్లను కొంటుంటారు. తరువాత కొద్ది రోజుల్లోనే కారులో రిపేర్లు   మొదలవుతాయి. దీని వల్ల మీ డబ్బు పోవడమే కాకుండా  చాలా నష్టపోవాల్సి రావచ్చు...  

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 20 2024, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి...

 కారు గురించి  పూర్తిగా  కనుక్కోండి 

మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనడానికి సిద్ధమైతే, ఆ కారు హిస్టరీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే కారు కొనే ముందు అది ఆక్సిడెంట్ కి గురైందో లేదో, ఎన్నిసార్లు సర్వీస్ చేశారు  లేదా ఇంజిన్ ఎన్నిసార్లు రిపేర్  చేసారు అనేది తెలుసుకోవాలి. ఇవి తెలియకుండానే కారు కొంటే మళ్లీ మళ్లీ రిపేర్లు చేయాల్సి రావచ్చు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సేఫ్టీ  ఫీచర్స్ 

పాత వాహనాలు ఎక్కువగా  కొత్త మోడళ్ల కంటే తక్కువ సేఫ్టీ  ఫీచర్స్  ఉంటాయి. వీటిలో ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్,  ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్లు లేకపోవచ్చు. సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
 

35

మైలేజీ

సెకండ్ హ్యాండ్ కార్లు  పాతబడిన కొద్దీ వాటి మైలేజీ కూడా తగ్గుతుంది. సరైన సమయంలో కార్  సర్వీసింగ్ చేయకపోవడమే ఇందుకు కారణం.  మీరు సెకండ్ హ్యాండ్  కారును కొంటే  మీ పెట్రోల్ ఖర్చులు పెరగవచ్చు.  
 

45

వారంటీపై ఫోకస్  

వాడిన కార్లకు   తక్కువ  ఇన్సూరెన్స్  లేదా జీరో ఇన్సూరెన్స్ ఉండకపోవచ్చు. అంటే కారులో ఏదైనా రిపేర్  ఉంటే  సర్వీసింగ్ లేదా రిపేర్ కోసం మీరు మీ జేబులో నుండి ఖర్చు చేయవలసి ఉంటుంది. అలాగే కార్ ఫిట్ నెస్ కూడా చెక్ చేసుకోవాలి. 

55

మెంటెనెన్స్ 

మీరు పాత కారు కొంటె మీరు దానిని ఎప్పటికప్పుడు సర్వీస్ చేయవలసి ఉంటుంది.  ఇంకా మెంటెనెన్స్ ఖర్చు ఊహించిన దాని కంటే ఎక్కువే ఉండవచ్చు. ఇలా కూడా మీ ఖర్చు మరింత పెరగవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే
Recommended image2
BMW Full Form : లగ్జరీ కార్ల కంపెనీ బిఎండబ్ల్యూ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా?
Recommended image3
Cars : కేవలం రూ.10 లక్షల బడ్జెట్ లో 360-డిగ్రీ కెమెరా కార్లు.. టాప్ 3 మోడల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved