MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • ఇది బైకా.. మినీ కారా? అదిరే ఫీచర్స్, మైండ్‌బ్లోయింగ్ ధరతో ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ లాంచ్

ఇది బైకా.. మినీ కారా? అదిరే ఫీచర్స్, మైండ్‌బ్లోయింగ్ ధరతో ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్ లాంచ్

ఈ ఏడాది ఆరంభంలో మొదట్లో ఇండియన్ మోటార్‌సైకిల్స్ 2024 ‘రోడ్‌మాస్టర్ ఎలైట్’ బైక్‌ను లాంచ్ చేసింది. దీని ఇండియన్ ధరను కూడా కంపెనీ ప్రకటించింది. 1904 ఇండియన్ కామెల్‌బ్యాక్ జ్ఞాపకార్థంగా కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్‌ను విక్రయించనుంది. 

1 Min read
Ashok Kumar
Published : Aug 13 2024, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Roadmaster

Roadmaster

భారతదేశంలో ‘ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్’ ధర రూ.71.82 లక్షలు. మన దేశంలో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన బైక్‌లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. అయితే, ఈ రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్  350 యూనిట్లు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా విక్రయించటం గమనించదగ్గ విషయం. 
 

23

ఫ్యూయల్ ట్యాంక్‌పై గ్రాఫిక్స్ డిజైన్, 2024 ఇండియన్ రోడ్‌మాస్టర్ ఎలైట్‌లోని ఫుట్-రెస్ట్ నిజంగా దాని ఆకర్షణను పెంచుతాయి. బైక్‌లో గ్లోస్ బ్లాక్ డాష్, బ్లాక్-అవుట్ విండ్‌స్క్రీన్, హ్యాండ్-పెయింటెడ్ గోల్డెన్ పిన్‌స్ట్రైప్స్ ఉన్నాయి.
 

33

బైక్ లుక్ పక్కన పెడితే, Apple CarPlay లాంటి ఫీచర్లు & టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో కూడిన 7-అంగుళాల TFT డిస్‌ప్లే ఈ బైక్‌ను ఆధునిక మెషిన్‌లా మార్చాయి. ఈ బైక్ ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, 12-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో మినీ కారులా ఉంటుంది. 

2024 రోడ్‌మాస్టర్ ఎలైట్‌ ఎయిర్-కూల్డ్, 1,890cc, V-ట్విన్ ఇంజన్ ఇది 2,900rpm వద్ద 170Nm టార్క్‌ను ఉత్పత్తి  చేస్తుంది. దాదాపు 412 కిలోల బరువుతో, రోడ్‌మాస్టర్ ఎలైట్ చాలా పెద్ద బైక్‌ల కంటే భారీగా ఉంటుంది. ముఖ్యంగా, సస్పెన్షన్ సెటప్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్ & ఎయిర్ అడ్జస్ట్‌తో కూడిన మోనోషాక్ ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Jeep Grand Cherokee : ఈ కారుపై ఇస్తున్న డిస్కౌంట్ మరో కారే కొనొచ్చు... ధర ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image2
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Recommended image3
కొత్త యాక్టివా 8G వచ్చేస్తోంది, ధర ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved