MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Astrology
  • Love Horoscope: ఓ రాశివారు ఈ వారం ప్రేమికుడు మీతో గొడవ పడతారు..

Love Horoscope: ఓ రాశివారు ఈ వారం ప్రేమికుడు మీతో గొడవ పడతారు..

Love Horoscope: వివాహితులకు ఈ వారం అంత బాగుండదు. ఎందుకంటే మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల ఆకర్షితులవుతారు. కానీ ఇది మీకు మంచిది కాదు.

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 19 2024, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology


మేషం:-

ఈ వారం స్నేహితుడిని, భాగస్వామిని లేదా ప్రేమికుడిని వేరొకరితో చూసినప్పుడు మీరు కొంచెం బాధపడతారు.  కారణంగా మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, కుటుంబంతో కొంత సమయాన్ని గడపండి. ఎవరితోనైనా పరిచయం ఏర్పరుచుకోవడానికి ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోండి. లేకపోతే ఆ వ్యక్తి మీ ఇష్టానికి విరుద్ధంగా వెళ్లి మీ జీవితంలో చాలా పెద్ద మార్పులను చేస్తాడు. ఇది మీకు సమస్యలను కలిగిస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం:-

ఈ సమయంలో మీరు ప్రేమ సముద్రంలో డైవింగ్ చేస్తారు. ఈ సమయంలో మీ భాగస్వామి మీకు శారీరకంగా చాలా దగ్గరగా ఉండకపోవచ్చు. కానీ మానసికంగా, ఆధ్యాత్మికంగా మీకు చాలా దగ్గరగా ఉంటారు. మీ ప్రేమ సహచరుడితో మాట్లాడే సమయంలో మీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది.
 

312
telugu astrology

telugu astrology

మిథునం:-

ఈ వారం మీ ఆర్థిక పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నప్పటికీ మీ ప్రియమైన వ్యక్తి మీ నుంచి అన్నో ఆశించొచ్చు. ఇది అనవసర ఖర్చులకు దారితీస్తుంది. దీంతో మీరు అప్పు చేయాల్సి వస్తుంది. అందుకే మీ దగ్గర డబ్బు లేకుండా నో చెప్పేయండి. లేకుంటే మీరు ఎప్పుడూ ఇలాగే ఇబ్బంది పడతారు. 

412
telugu astrology

telugu astrology

కర్కాటకం:-

వివాహితులకు ఈ వారం అంత బాగుండదు. ఎందుకంటే మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారి పట్ల ఆకర్షితులవుతారు. కానీ ఇది మీకు మంచిది కాదు. మీ భాగస్వామితో కాకుండా మరొకరితో ప్రేమ సంబంధం పెట్టుకుంటే ప్రతిష్ట మసకబారుతుంది. అలాగే ఇదిది మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

512
telugu astrology

telugu astrology

సింహం:-

మీకు, మీ ప్రేమికుడికి చాలా రోజులుగా నడుస్తున్న వివాదాలను ఈ వారంలో పరిష్కరించుకోండి. ఎందుకంటే ఎప్పటిలాగే దీనిని రేపటికి వాయిదా వేయడం వల్ల మీ బంధం మరింత బలహీనంగా మారుతుంది. మీ మధ్య మనస్పర్థలు కూడా వస్తాయి. అందుకే మీ అహాన్ని పక్కన పెట్టి  మీ ప్రేమికుడితో మాట్లాడండి. 
 

612
telugu astrology

telugu astrology

కన్య:

బిజీ వర్క్ కారణంగా ఈ వారం మీ ప్రేమ వ్యవహారాల్లో రొమాన్స్‌ను పక్కన పెడతారు. ఈ కారణంగా మీ ప్రేమికుడు మీతో గొడవ పడొచ్చు. ఇలాంటి పరిస్థితిలో.. వారితో పోట్లాడకుండా వారి అవసరాలను అర్థం చేసుకోండి. వారికి కూడా సమయం ఇవ్వండి. ఈ వారం మీ జీవిత భాగస్వామి అనవసరమైన డిమాండ్లు మీ వైవాహిక జీవితంలో శాంతి, ఆనందాన్ని పాడు చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో వారి మాటలకు ఓకే అని చెప్పకుండా కూర్చుని ఆ విషయం గురించి వారితో మాట్లాడండి.
 

712
telugu astrology

telugu astrology

తుల:-

ఈ వారం కేతువు ఐదవ ఇంట్లో ఉన్నందున మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. అలాగే మీకు, మీ భాగస్వామి మధ్య మూడో వ్యక్తి రాకుండా చూసుకోవాలి. మీ ప్రేమ సంబంధంలో ఏదైనా సమస్య ఉంటే దాని గురించి మూడో వ్యక్తికి చెప్పకండి. దీనితో పాటుగా మీరు ఈ సమయంలో వారి నుంచి పూర్తి సహకారాన్ని కూడా పొందగలుగుతారు. దీని సానుకూల ప్రభావం మీ వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని తీసుకొస్తుంది. 
 

812
telugu astrology

telugu astrology

వృశ్చికం:-

ఈ వారం మీరు మీ ప్రియమైన వారిని అనుమానించకుండా ఉండాలి. మీరిద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకంతో ఈ బంధాన్ని బలపరుచుకోవాలి. అందుకే ఏదైనా విషయానికి ప్రాధాన్యత ఇవ్వడానికి బదులుగా మీరిద్దరూ పరస్పర అవగాహన ద్వారా మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి. జీవితంలో ఈ సమయం మీకు వైవాహిక జీవితాన్ని పూర్తి ఆనందాన్ని ఇస్తుంది.
 

912
telugu astrology

telugu astrology

ధనుస్సు:-

ప్రేమ వ్యవహారాలు, రొమాన్స్ పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఒంటరి వ్యక్తులు తమ నిజమైన ప్రేమను కనుగొనడంలో విఫలమవుతారు. కానీ తమ ప్రేమికులు ఇష్టమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామి మీ అవసరాలను విస్మరించడం ఈ వారం మిమ్మల్ని కొంత బాధించొచ్చు. ఇది మీ స్వభావంలో చిరాకును సృష్టిస్తుంది. దీంతో మీరు కోపంగా ఉంటారు. అలాగే అనవసరంగా ఇతరులపై అరుస్తూ ఉంటారు.
 

1012
telugu astrology

telugu astrology

మకరం:-

ఈ వారం మీ ప్రేమికుడికి సంబంధించి మీ మనసులో కొన్ని సందేహాలు తలెత్తుతాయి. ఈ కారణంగా మీరు కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అయితే కొంత సమయం తర్వాత మీ సందేహాలు అనవసరమని మీరు తెలుసుకుంటారు. ఈ కారణంగా మీరు మీ చాలా రోజులను పాడు చేసుకుంటారు. కాబట్టి ప్రారంభంలో ఏదైనా నిర్ధారణకు వెళ్లే ముందు వాస్తవాన్ని తెలుసుకోండి. ఈ వారం మీరు మీ వైవాహిక జీవితానికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు లేదా ఏదైనా ప్రణాళికను రూపొందించేటప్పుడు మీ జీవిత భాగస్వామి కోరికలను గుర్తుంచుకోవాలి. 
 

1112
telugu astrology

telugu astrology

కుంభం:-

మీరు ఒంటరిగా ఉన్నట్టైతే ఈ వారం మీకు భాగస్వామి దొరుకుతుంది. మీరు ఎదురుచూస్తున్న వారిని కూడా ఈ వారం కలుసుకుంటారు. జరిగిన రొమాంటిక్ మీటింగ్ మీ గుండె చప్పుడును పెంచుతుంది. అలాగే ఆ వ్యక్తిని మళ్లీ కలవాలనే ఆత్రుతగా అనిపిస్తుంది. ఈ వారం మీరు మీ వైవాహిక జీవితానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయంలో మీ జీవిత భాగస్వామి తల్లి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. 
 

1212
telugu astrology

telugu astrology

మీనం:-

బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమలో ఉన్నవారికి ఈ వారం బాగుంటుంది. ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో ఆనందం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రేమ జీవితం ప్రారంభ రోజులలో  లాగే మీకు ప్రేమికుడి పట్ల ఆకర్షణ కలుగుతుంది. వివాహితులు ఈ వారం పని ప్రదేశాల సమస్యలన్నింటినీ ఇంటికి రాగానే మర్చిపోతారు. ఎందుకంటే ఈ సమయంలో మీ బిడ్డ లేదా జీవిత భాగస్వామి నవ్వు ముఖం మిమ్మల్ని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weekly Horoscope: 12 రాశుల వారఫలాలు.. ఈ వారం అదృష్టం తలుపు తట్టే రాశులివే!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి!
Recommended image3
Rahu Transit: రాహువు దయతో ఈ 5 రాశులవారికి రాజయోగం.. ప్రతి దానిలో రెట్టింపు ఫలితం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved