ప్రపంచంలోనే అత్యంత అభిమానం గల క్రీడాకారుల జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. అర్జెంటీనా కెప్టెన్ ఫుట్ బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు
Image credits: Getty
Telugu
2. రొనాల్డో రెండవ
పోర్చుగల్ కెప్టెన్, ఫుట్ బాట్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రెండో స్థానంలో ఉన్నాడు
Image credits: Getty
Telugu
3. లెబ్రాన్
అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ మూడో స్థానంలో ఉన్నాడు
Image credits: Getty
Telugu
4. నోవాక్ జోకోవిక్
సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిక్ అత్యధిక అభిమానులు కలిగిన నాల్గో ప్లేయర్ గా నిలిచాడు.
Image credits: Getty
Telugu
5. నెయ్మార్
గాయాలు, వివాదాల నడుమ నిలిచిన బ్రెజిలియన్ సూపర్ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ నెయ్మార్ ఐదో స్థానంలో ఉన్నాడు
Image credits: Getty
Telugu
6. విరాట్ కోహ్లీ
టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ భారత స్టార్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ. అతను ఆరో స్థానంలో ఉన్నాడు.
Image credits: Getty
Telugu
7. టైగర్ వుడ్స్
అమెరికన్ గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు.
Image credits: Getty
Telugu
8. రోజర్ ఫెదరర్
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ బీబీసీ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు
Image credits: Getty
Telugu
9. రాఫెల్ నాదల్
స్పెయిన్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు రాఫెల్ నాదల్ ఫెదరర్ తర్వాత తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
Image credits: Getty
Telugu
10. కైలియన్ ఎంబాపే
రియల్ మాడ్రిడ్‌లో చేరిన ఫ్రెంచ్ సూపర్‌స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే పదో స్థానంలో ఉన్నాడు.