కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన సర్కార్ సినిమా భారీ ఓపెనింగ్స్ ను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఫైనల్ గా మిక్సిడ్ టాక్ తో సినిమా నడుస్తోంది. 

అయితే దర్శకుడు విజయ్ స్టార్ డమ్ ను దృష్టిలో ఉంచుకొని తెరకెక్కించిన కొన్ని సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక అనుకున్నట్టుగానే విజయ్ మరోసారి 100 కోట్ల గ్రాస్ ను అందుకున్నాడు. రెండు రోజుల్లోనే సర్కార్ ఆ రికార్డును సొంతం చేసుకుంది అంటే అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం హెచేసుకోవచ్చు. 

గత ఏడాది వచ్చిన మెర్సల్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. మొత్తంగా విజయ్ కెరీర్ లో సర్కార్ సినిమా 100కోట్లను అందించిన 6వ చిత్రంగా నిలిచింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సర్కార్ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించగా ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు. 

 

ఇవి కూడా చదవండి..

కూలిన విజయ్ భారీ కటౌట్.. బైకులు,అద్దాలు ధ్వంసం.. ఫ్యాన్స్ పై కేసు

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!