టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఈ మధ్య అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలో రకుల్ కి 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటించే అవకాశం వచ్చింది.

అగ్రతార శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనుంది. సినిమాలో ఆమె పాత్ర దాదాపు పావుగంట సేపు ఉంటుందని సమాచారం. అయితే ఈ పాత్ర కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా ఒక సినిమా కోసం ఆమె కోటి రూపాయలు పారితోషికం తీసుకుంటారు. అయితే ఈ సినిమాలో కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించే పాత్రకి గాను కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. శ్రీదేవి పాత్ర కీలకం కావడంతో ఆమె అడిగినంత మొత్తాన్ని నిర్మాతలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి గెస్ట్ రోల్ లాంటి క్యారెక్టర్ లో నటించడానికి ఈ భామకి బాగానే గిట్టింది. ప్రస్తుతం రకుల్ తమిళంలో సూర్య సరసన 'ఎన్ జీకే' అలానే కార్తి సరసన 'దేవ్' సినిమాలలో నటిస్తుంది. 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ