Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కి నో బ్రేక్!

స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయిన తరువాత తదుపరి సినిమా చేయడం కోసం కాస్త బ్రేక్ తీసుకుంటారు. తమ ఫ్యామిలీతోనో, స్నేహితులతోనో విహార యాత్రలకు వెళ్తుంటారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం బ్రేక్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమా కోసం పని చేస్తున్నారు. 

no break for ntr
Author
Hyderabad, First Published Nov 7, 2018, 2:18 PM IST

స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయిన తరువాత తదుపరి సినిమా చేయడం కోసం కాస్త బ్రేక్ తీసుకుంటారు. తమ ఫ్యామిలీతోనో, స్నేహితులతోనో విహార యాత్రలకు వెళ్తుంటారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం బ్రేక్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమా కోసం పని చేస్తున్నారు.

ఇటీవల 'అరవింద సమేత' సినిమా సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ గ్యాప్ తీసుకోకుండా పని చేశాడు. సినిమా పూర్తయిన తరువాత కూడా ఆయనకి బ్రేక్ దొరకలేదు.

ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన లుక్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ డైట్ లు, జిమ్ అంటూ తెగ కష్టపడుతున్నాడు.

తన ఫిజికల్ ట్రైనర్ ల్లాయుడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇక సినిమా పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ కి బ్రేక్ దొరికే ఛాన్స్ కూడా లేదనే చెప్పాలి!

ఇవి కూడా చదవండి.. 

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు

Follow Us:
Download App:
  • android
  • ios