గోదావరి సినిమాలో హీరో మరదలిగా కనిపించింది నీతూ చంద్ర గుర్తుందా... ఆ సినిమాలో కాస్త పద్దతిగా కనిపించింది. కానీ అవార్డుల ఫంక్షన్లలో మాత్రం అందాల కనువిందు చేసింది. కెమెరాలను వెనుక తిప్పుకోవాలంటే... అందమైన ముఖం ఉంటే సరిపోదు... ఎక్స్ పోజింగ్ కూడా భారీగానే చేయాలని ఈ తరం హీరోయిన్లకు బాగా తెలిసిన విషయమే. 

అవార్డుల వేడుకలు వస్తే చాలు... పొడవు గౌనులతో... ఆ గౌనులను ఎక్స్ పోజింగ్ కు వీలయ్యే విధంగా కుట్టించుకుంటారు. అందులోనూ సినిమాలు లేని హీరోయిన్లకు అదే ముఖ్యం. ఎలా కనిపించడానికైనా రెడీ అని చెప్పడానికి వేడుకలే వేదిక. నీతూ చంద్ర పాపం సినిమాలు లేక ఖాళీగా ఉంది. అందుకే ఇలా ఓ ఫంక్షన్ లో దర్శనమిచ్చింది. నల్లటి ట్రాన్స్ పరెంట్ గౌనులో... అందాల కనువిందు చేసింది. కామన్ గా ఫోటో గ్రాఫర్లు క్లిక్ మనిపించకుండా వదిలి పెట్టరు కదా. అయినా సినిమాకు సెన్సార్ ఉంది కానీ... వేడుకలకు ఉండదుగా. 

ఒక్క నీతూ చంద్రానే కాదు... కమలినీ ముఖర్జీ కూడా గతంలో ఓ ఈవెంట్ లో పొట్టి గౌనుతో ప్రత్యక్షమై షాకిచ్చింది. పూజా హెగ్డే - అదా శర్మ లాంటి హీరోయిన్లు చాలా సందర్భాల్లో హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ చేస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న రకుల్ ప్రీత్ సింగ్ ఓ మ్యాగజైన్ కవర్ కోసం బికినీలో కూడా పోజిచ్చింది.