Asianet News TeluguAsianet News Telugu

అప్పటివరకు మురుగదాస్ ని అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు!

మురుగదాస్ రూపొందించిన 'సర్కార్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ అలానే చిత్రబృందంపై రాజకీయ పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Murugadoss Gets Relief From Arrest Till November 27
Author
Hyderabad, First Published Nov 9, 2018, 4:17 PM IST

మురుగదాస్ రూపొందించిన 'సర్కార్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నాయి. దర్శకుడు మురుగదాస్ అలానే చిత్రబృందంపై రాజకీయ పార్టీల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే మద్రాస్ హైకోర్టు మాత్రం నవంబర్ 27 వరకు మురుగదాస్ ని అరెస్ట్ చేయడానికి వీలులేదంటూ చెన్నై పోలీసులను ఆదేశించింది. దర్శకుడు మురుగదాస్ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు.

తన పిటిషన్ లో మురుగదాస్ ఎవరినో బాధ పెట్టాలని ఈ సినిమా చేయలేదని అన్నారు. ప్రేక్షకులు, సామాజిక కార్యకర్తలు ఈ సినిమాను వ్యతిరేకించడం లేదని అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే సెన్సార్ క్లియరన్స్ ఇచ్చిన సినిమాను తప్పు బడుతున్నారని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

ఆ సెక్షన్ గుట్టు విప్పిన సర్కార్ సినిమా: కోట్ల మంది సెర్చ్ చేస్తున్నారట..!

ఎంత పని చేశావమ్మ... కోమలవల్లీ..!

'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?

'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

Follow Us:
Download App:
  • android
  • ios