అందాల అంబుజాక్షి అభినయ సౌందర్య సరసి నటి లావణ్య త్రిపాఠి ఇప్పటి వరకు నటించిన సినిమా లలో ఒక పద్దతి గా అందాల ఆరబోత లేకుండా సంసార పక్షంగా నటిస్తూవస్తుంది. హీరోయిన్ అందాల ఆరబోత లేకుంటే సినిమాలు సినిమా రంగం లో నిలదొక్కుకోవటం కష్టమన్న విషయం తెలిసొచ్చి కర్తవ్యం బోదపడక ఈ మద్య సెక్సీ పోజుల ఫోటొ షూట్ కు సిద్దమైంది కూదా అయినా ఆమె కోరిక తీరేలా కనిపించలేదు.

 

కాలం కలిసొచ్చి రిట్జ్, ఉబర్ లైఫ్ స్టైల్ మ్యగజైన్ పై న‌టి లావ‌ణ్య త్రిపాఠి అందాలు ఆర‌బోసింది. ఆరెంజ్ క‌ల‌ర్ డ్రెస్‌ లో మురిసింది మెరిసి పోయింది.  మ్యాగజైన్‌కి ఇచ్చిన  హాట్ ఫోజ్ హాట్ టాపిక్ అయింది.  ఆ ఇంతవరకు ఏ సినిమాలో కూడా ఆమె ఇంత హాట్ గా కనిపించింది లేదు. లావణ్య ఇంత సెక్సీగా కనిపించేసరికి, కుర్రకారుకు పిచ్చెక్కినంత పనైంది. ఆమె ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.