బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌషల్ ఈ షోతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ షో రెండో వారం నుండే కౌశల్ ని అభిమానించే వారి సంఖ్య మొదలైంది. అతడి కోసం ఆర్మీలు పుట్టుకొచ్చాయి. కౌశల్ విజేతగా నిలవడం వెనుక కౌశల్ ఆర్మీ కీలకపాత్ర పోషించింది.

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత మీడియా మొత్తం కౌశల్ కోసం ఎగబడింది. అతడు కూడా అన్నీ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో పలు సినిమాల్లో ఆఫర్లు కూడా దక్కించుకున్నాడు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కోసం, రిబ్బన్ కటింగ్ ల కోసం కౌశల్ ని సంప్రదించే వారి సంఖ్య ఎక్కువైంది.

దీన్ని బాగానే క్యాష్ చేసుకున్నాడు కౌశల్. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం అతడిని సంప్రదించగా.. ఏకంగా రూ.25 లక్షల రెమ్యునరేషన్ చెప్పి షాక్ ఇచ్చాడట కౌశల్. సాధారణంగా స్టార్ హీరోయిన్లు రకుల్, రాశిఖన్నా వంటి వారు మాల్ ఓపెనింగ్స్ కోసం రూ.5 నుండి 10 లక్షల లోపు చార్జ్ చేస్తుంటారు.

అలాంటిది కౌశల్ స్టార్ హీరోయిన్లకు మించి రెమ్యునరేషన్ అడగడంతో సదరు మాల్ యజమాని కంగుతిని వెంటనే ఫోన్ కట్ చేసేశాడట. ఒక్క మాల్ ఓపెనింగ్స్ ద్వారానే కౌశల్ రూ.50 లక్షల వరకు సంపాదించాడని అంటున్నారు. ఓ పక్కన టీవీ సీరియల్స్ ఎలానూ ఉన్నాయి. మొత్తానికి బిగ్ బాస్ క్రేజ్ ని కౌశల్ బాగానే వాడుకుంటున్నాడు.  

ఇవి కూడా చదవండి.. 

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తో బాబు గోగినేని డిబేట్!

బ్రహ్మీ ప్రోగ్రామ్ లో కౌశల్ పై సెటైర్లు!

పిఎమ్ ఆఫీస్ నుండి ఫోన్.. కౌశల్ ఫేక్ మాటలు!

నిరాశలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!