బిగ్ బాస్ సీజన్ నడుస్తున్నంత కాలం షోలో పోటీదారులుగా వెళ్లే సెలబ్రిటీలు ప్రేక్షకుల నోళ్లలో నానుతుంటారు. కానీ ఒక్కసారి షో పూర్తైదంటే ఇంక వారిని మర్చిపోతారు. మొదటి సీజన్ లో పాల్గొన్న సెలబ్రిటీల పరిస్థితి అలానే అయింది.

అయితే సీజన్ 2 లో కౌశల్ కి ఏర్పడ్డ ఫాలోయింగ్ తో అతడు స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంటాడని అనుకున్నారు. పైగా అతడి కోసం కౌశల్ ఆర్మీ కూడా ఏర్పడడంతో సినిమాలలో అతడి ఇమేజ్ ని వాడుకుంటారని భావించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం అలా లేదు. షో నుండి బయటకి వచ్చిన తరువాత కౌశల్ కి సన్మానాలు, సత్కారాలు జరుగుతున్నాయి

కానీ ఆశించిన రేంజ్ లో అతడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. రామ్ చరణ్ సినిమాలో అతడికి ఛాన్స్ వచ్చిందని అన్నారు. కానీ ఇప్పుడు దాని ఊసే లేదు. కొన్ని షాప్ ఓపెనింగ్ లు, షోలలో కనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం కౌశల్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో బుల్లితెర స్టార్ హవా తగ్గిపోయిందా..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఆ షో ముగిసిన తరువాత వార్తల్లో ఉండరనే విషయం మరోసారి రుజువైంది!

ఇవి కూడా చదవండి.. 

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!