Asianet News TeluguAsianet News Telugu

పిఎమ్ ఆఫీస్ నుండి ఫోన్.. కౌశల్ ఫేక్ మాటలు!

బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచిన కౌశల్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో తన తండ్రి ఆ ఫోన్ లో మాట్లాడారని అన్నాడు. ఓ రియాలిటీ షోలో గెలుపొందినందుకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ కాల్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

bigg boss winner kaushal fake statements
Author
Hyderabad, First Published Nov 15, 2018, 3:38 PM IST

బిగ్ బాస్ సీజన్2 విజేతగా నిలిచిన కౌశల్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, ఆ సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో తన తండ్రి ఆ ఫోన్ లో మాట్లాడారని అన్నాడు.

ఓ రియాలిటీ షోలో గెలుపొందినందుకు ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి ఫోన్ కాల్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కౌశల్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. అయితే అసలు ఈ విషయం నిజమా..? కాదా..? అని తెలుసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి.

ఈ మేరకు ఆర్.టి.ఐ(సమాచార హక్కు చట్టం)కి ఓ అప్లికేషన్ పెట్టాడు. కౌశల్ కి పీఎమ్ ఆఫీస్ నుండి కాల్ వచ్చిందా లేదా అనే విషయంపై స్పందించిన సమాచార హక్కు చట్టం అధికారులు అందులో నిజం లేదని వెల్లడించారు. దీంతో కౌశల్ చెప్పిన మాటల్లో నిజం లేదని తేలిపోయింది.

గిన్నిస్ బుక్ రికార్డ్ వాళ్లు కూడా తనను సంప్రదించారని కౌశల్ అన్నాడు. వారికి 40 కోట్ల ఓట్ల గురించి ఛానల్ వాళ్లని అడిగి ఆధారాలు చూపిస్తానని అన్నారు కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. ఈ విషయాలు తెలుసుకున్న కౌశల్ యాంటీ ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

నిరాశలో బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

రాజకీయాల్లోకి కౌశల్: జనసేనలో చేరుతారా...

వేలానికి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ దుస్తులు!

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కి డబుల్ ప్రాఫిట్!

ఇప్పటికీ కౌశల్ ఎఫెక్ట్.. పాపం తనీష్ అదే స్దితిలో..?

కౌశల్ ఆర్మీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైట్.. పర్యవసానం ఇదే!

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!

కౌశల్ కి అరుదైన గౌరవం.. ఆయన మాటల్లోనే!

కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్.. హీరోయిన్ కి అవమానం!

నిరూపించండి.. టైటిల్ మీకే: బాబు గోగినేనికి కౌశల్ ఛాలెంజ్!

ట్రోలింగ్ ఆపించాల్సిన బాధ్యత కౌశల్ దే.. దీప్తి, సామ్రాట్ ఫైర్!

కౌశల్ విజయంపై దీప్తి ఆసక్తికర వ్యాఖ్యలు!

కౌశల్ హీరోగా సినిమా.. కౌశల్ ఆర్మీ సభ్యులే నిర్మాతలు!

పవన్ ఆరోజు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి: బిగ్ బాస్ విన్నర్ కౌశల్!

Follow Us:
Download App:
  • android
  • ios