దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఎన్టీఆర్ 'కథానాయకుడు', 'మహానాయకుడు'లో సన్నివేశాలను కట్ చేస్తూ ట్రైలర్ ని రూపొందించారు.

ట్రైలర్ చూసిన వారందరూ కూడా ప్రశంసిస్తూనే ఉన్నారు. అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైలర్ విడుదలైన కాసేపటికే మిలియన్ వ్యూస్ ని రాబట్టి సత్తా చాటింది. ఇప్పటివరకు 3 మిలియన్ వ్యూస్ దాటేసి యూట్యూబ్ లో రికార్డులు నెలకొల్పే దిశలో పరుగులు తీస్తోంది.

ట్రైలర్ లో బాలయ్య పలికిన ప్రతీ డైలాగ్ గుర్తుండిపోతుంది. శుక్రవారం నాడు ఎంతో అట్టహాసంగా సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. నందమూరి కుటుంబం మొత్తం ఈ వేడుకలో హాజరైంది.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈ వేడుకకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. జనవరి 9న 'కథానాయకుడు' సినిమా, ఫిబ్రవరి 7న 'మహానాయకుడు' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు.. 

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!