Asianet News TeluguAsianet News Telugu

'2.0' కలెక్షన్స్.. బాహుబలి రికార్డ్ సేఫ్!

శంకర్ రూపొందించిన '2.0' సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసింది. నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది.

2.0 All India Day 1 BO : Baahubali Record Safe
Author
Hyderabad, First Published Nov 30, 2018, 5:03 PM IST

శంకర్ రూపొందించిన '2.0' సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసింది. నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రదర్శిస్తోన్న దూకుడు చూసి బాహుబలి రికార్డులను దాటేస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా తొలిరోజు వసూళ్లు చూస్తుంటే బాహుబలి రికార్డులు సేఫ్ అని తెలుస్తోంది.

బాహుబలి2 సినిమాకి తొలిరోజు ఇండియాలోమొత్తం రూ.100 కోట్లను వసూలు చేసింది. ఈ రికార్డ్ ని '2.0' క్రాస్ చేయలేకపోయింది. '2.0' ఇండియాలో మొదటిరోజు రూ.60 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

ఎక్కడెక్కడ ఎంత రాబట్టిందంటే.. 
ముంబై...........................................................6.5 కోట్లు 
ధిల్లీ/ఉత్తరప్రదేశ్............................................4.86 కోట్లు 
ఈస్ట్ పంజాబ్..................................................1.93 కోట్లు 
రాజస్థాన్.........................................................1.28 కోట్లు 
నాగ్ పూర్.........................................................1.32 కోట్లు 
నైజాం ఆంధ్ర...................................................12.43 కోట్లు 
తమిళనాడు.....................................................16.5 కోట్లు 
కేరళ.................................................................3.44 కోట్లు 
కర్ణాటక..............................................................7.62 కోట్లు 
వెస్ట్ బెంగాల్..................................................... 1.06 కోట్లు 
బీహార్................................................................1.22 కోట్లు 
అస్సాం..............................................................0.29 కోట్లు 
ఓడిశా..................................................................0.68 కోట్లు 
మిగిలిన ఏరియాలు.............................................0.93 కోట్లు 

మొత్తం కలుపుకొని ఆల్ ఇండియాలో మొదటి రోజు కలెక్షన్స్ దాదాపు రూ.60.06 కోట్లని తెలుస్తోంది.  

ఇవి కూడా చదవండి.. 

'2.0' ఫస్ట్ డే కలెక్షన్స్!

'2.0' లో అక్షయ్ కుమార్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఇతడే!

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Follow Us:
Download App:
  • android
  • ios